మల్లీశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

#1Lib1Ref
పంక్తి 66:
* ఈ చిత్రాన్ని [[సర్వేపల్లి రాధాకృష్ణ]] చూశాడు. ఆయన గమనించిన విషయం- చిత్రంలో మల్లి, నాగరాజులు, మారువేషంలో ఉన్న రాయలవారిని కలిసింది పెద్దవర్షం వచ్చిన కారణం గా. ఐతే రాయలవారు వీరితో మాట్లాడి తిరిగివెళ్ళిపోయే సమయంలో గుర్రాల స్వారీ వల్ల ధూళి రేగుతుంది. ఇది ఎలా సాధ్యం?
* మల్లీశ్వరి చలనచిత్రం ద్వారా చిత్రరంగానికి ప్రముఖ కవి, భావకవితోద్యమంలో ముఖ్యుడైన [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]]ని పరిచయం చేశాడు.
*ఈ సినిమా మొత్తం ప్రేమ చుట్టూ ముడిపడి ఉన్నా సినిమా మొత్తం మీద "ప్రేమ" అన్న పదం ఎక్కడా వినిపించకపోవడం సంభాషణ పరంగానూ, దర్శకత్వ పరంగానూ ఒక విశిష్టత.<ref>{{Cite book|title=తెలుగు సినిమా స్వర్ణయుగం|last=రమణారెడ్డి|first=ఎం.వి.|publisher=ఎం.వి.రమణారెడ్డి|year=2004|isbn=|location=|pages=11}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మల్లీశ్వరి" నుండి వెలికితీశారు