వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-ఆన్‌లైన్ శిక్షణా తరగతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
== సమయాలు, ఇతర వివరాలు ==
* ఈ పాఠ్య ప్రణాళిక ఆన్‌లైన్‌లో వీడియో కాల్ ద్వారా నేర్పుతారు. దానికి ఉపయోగించే సాఫ్ట్ వేర్ అందరికీ వీలుగా ఉండేదే అయివుంటుంది, ముందుగా సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది.
* రెండవ ఆదివారం తొలి తరగతి అయితే మలి తరగతి నాలుగవ ఆదివారం జరుగుతుంది. అలా తరగతికి తరగతికి నడుమ రెండు వారాల వ్యవధి ఉంటుంది.
* ప్రతీ తరగతి గంటకు, గంటన్నర వ్యవధిలో సాగుతాయి.
* తరగతికి, తరగతికి మధ్య వ్యవధిలో పాల్గొన్న సభ్యులు టాస్కులు చేయాల్సివుంటుంది.
 
== ముందస్తు నమోదు ==
పాల్గొనడానికి ఆసక్తి ఉన్న సభ్యులు ముందస్తు నమోదు ఈ కింద సంతకం చేయండి.
 
== ప్రణాళిక ==
=== తొలి తరగతి ===