వెలిగండ్ల: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 104:
వెలిగండ్ల అనే గ్రామనామం వెలి అనే పూర్వపదం, గండ్ల అనే ఉత్తరపదాల కలయికతలో ఏర్పడింది. వీటిలో వెలి అనే పదం వర్ణ సూచకమని పరిశోధకుడు చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి30">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=30}}</ref> గండ్ల అనే పదం పర్వతసూచి. గండి-లు-అగా భాషావేత్తలు దీన్ని విడగొడ్తారు. దీనికి కొండ అని అర్థం.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=232}}</ref>
==గ్రామ భౌగోళికం==
 
===సమీప గ్రామాలు===
సురవారిపల్లే.రంగన్నపల్లి.బాపనపల్లి.గన్నవరం.
 
===సమీప మండలాలు===
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
Line 117 ⟶ 112:
#ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుచున్న షేక్ ఆలీనవాజ్, కె.సిద్ధయ్య, బి.విజయలక్ష్మి అను ముగ్గురు విద్యార్థులు, ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలలలో తమ ప్రతిభ కనబరచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. వీరు 2015,డిసెంబరు-28 నుండి కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరులో నిర్వహించు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొంటారు. [4]
#ఈ పాఠశాలలో చదువుచున్న ముంతా గణేష్ మరియు వేము మౌనిక అను విద్యార్థులు, 2016,జనవరి-9 నుండి 11 వరకు, కడప జిల్లాలోని రైల్వే కోడూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పైకా ఖో-ఖో పోటీలలో తమ అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి, జాతీయస్థాయి పోటీలలకు ఎంపికైనారు. ఈ ఇద్దరు విద్యార్థులూ, 2016,జనవరి-21 నుండి 23 వరకు గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో నిర్వహించు జాతీయస్థాయి పైకా పోటీలలో పాల్గొంటారు. [5]
 
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామములోని ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కాయగూరలు
"https://te.wikipedia.org/wiki/వెలిగండ్ల" నుండి వెలికితీశారు