ద్రాక్షారామం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 136:
== ఉత్పత్తి ==
ద్రాక్షారామలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
 
=== ప్రధాన పంటలు ===
[[వరి]]
 
=== పారిశ్రామిక ఉత్పత్తులు ===
చీరలు
 
ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్యు]]<nowiki/>ల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల [[శివ లింగము|శివలింగం]], శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసియున్నది.
తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి [[కరీంనగర్ జిల్లా]]లోని [[కాళేశ్వరం|కాళేశ్వరము]] కాగా, మరొకటి [[శ్రీశైలము]].<ref name="త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?">{{cite journal|last1=వెంకట లక్ష్మణరావు|first1=కొమర్రాజు|title=త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?|journal=ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక|date=1910|page=81|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika_sanvatsaraadi_sanchika_1910.pdf/71|accessdate=6 March 2015}}</ref><br />
"https://te.wikipedia.org/wiki/ద్రాక్షారామం" నుండి వెలికితీశారు