మణికేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 144:
== ఉత్పత్తి==
మాణికేశ్వరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
 
===ప్రధాన పంటలు===
[[పొగాకు]], [[శనగ]]
 
 
==గ్రామ చరిత్ర==
ఈనాటి ప్రముఖ శైవక్షేత్రం మణికేశ్వరం, ఒకప్పుడు బౌద్ధక్షేత్రం. ఆలయానికి ముందుభాగంలో ఉన్న పాలరాతి స్తంభం, లోపల ఉన్న స్తంభాలపై అక్షరాలు, బౌద్ధ ఆనవాళ్ళను స్పష్టం చేయుచున్నవి. ఇవి క్రీ.శ.మూడవ శతాబ్దంనాటివి. ఆయక స్తంభాలపై కలువపువ్వు రేకులు, శాక్యసింహుడిగా గౌతముడిని ప్రతిపాదించుచూ సింహం బొమ్మ ఉన్నాయి. [7]
Line 157 ⟶ 154:
#ఈ గ్రామ సమీపంలో [[గుండ్లకమ్మ]] (గుండికా) నది ఉంది. ఈ గ్రామం గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామం.
 
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో, ఆరు తరగతి గదులలో, ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు, మొత్తం 76 మంది విద్యార్థులు, విద్యనభ్యసించుచున్నారు. కానీ పాఠశాల శిథిలావస్థలో ఉంది. [5]
 
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
 
==గ్రామ పంచాయతీ==
Line 175 ⟶ 165:
ఈ ఆలయం గుండ్లకమ్మ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో, కార్తీక మాస ప్రత్యేక పూజలూ, విశిష్ట పూజలూ నెలరోజులూ వైభవంగా జరుపుతారు. ఈ దేవాలయంలో మహాశివరాత్రికి వార్షిక తిరునాళ్ళు వైభవంగా జరుగును. ఈ ఆలయానికి 31.43 ఎకరాల వ్యవసాయ మాన్యం భూములు (వ్యవసాయ భూములు) ఉన్నాయి. [1], [2]&[5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామంలోని మల్లేశ్వరస్వామి కొండపై, [[రాక్షస గూళ్లు|రాక్షస గూళ్ళు]] ఉన్నట్లు చారిత్రిక పరిశోధకుల కథనం. ఇవి క్రీస్తు పూర్వానికి చెందినట్లుగా చారిత్రిక ఆధారాలున్నట్లు గుర్తించారు. ఆ కాలంలో, గిరిజన తెగలు వీటిని నిర్మించి ఉండవచ్చని భావించుచున్నారు. అప్పట్లో మృతి చెందినవారిని పెద్ద మట్టి బానలో ఉంచి, దానిని భూమిలో పాతిపెట్టి, దాని చుట్టూ ఎత్తుగా పెద్ద పెద్ద బండరాళ్ళను పేర్చేవారు. వీటినే తరువాత, "రాక్షస గూళ్ళు"గా పిలిచేవారు. వీటితో పాటు ఆ కాలంలో ఉపయోగించే రోలు, తిరుగలితో పాటు, వివిధ ఆకారాలలో ఉన్న రాళ్ళను గుర్తించారు.<ref>{{Cite news|title=ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 4వపేజీ|date=20 July 2014}}</ref>
 
==గణాంకాల వివరాలు==
:
==మూలాలు==
<references />
"https://te.wikipedia.org/wiki/మణికేశ్వరం" నుండి వెలికితీశారు