యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి మీడియా ఫైల్ ఎక్కించాను
పంక్తి 1:
[[దస్త్రం:Indian soldiers fighting in 1947 war.jpg|thumb|భారత సైనికుల యుద్ద సన్నివేశాలు -1947]]
'''యుద్ధం''' లేదా '''సంగ్రామం''' రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు, [[సంస్థ]]లు, లేదా దేశాల మధ్య పెద్ద యెత్తున జరిగే [[ఘర్షణ]]. మానవ సమాజంలో యుద్ధాలు అనాదిగా ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. చరిత్ర పూర్వ యుగంలో తెగల మధ్య జరిగిన కొట్లాటల నుండి తరువాత నగరాల మధ్య లేదా దేశాల మధ్య లేదా సామ్రాజ్యాల మధ్య అనేక రకాలుగా ఈ ఘర్షణలు జరిగాయి, జరుగుతున్నాయి. "యుద్ధం" అనే పదాన్ని దేశాల మధ్య జరిగే సాయుధ పోరాటాలకే పరిమితంగా వాడడం లేదు. "మతోన్మాదం పై యుద్ధం", "ఉగ్రవాదంపై యుద్ధం", "దారిద్ర్యంపై యుద్ధం", "అవినీతిపై యుద్ధం" వంటి అనేక సందర్భాలలో "యుద్ధం" అనే పదాన్ని వాడుతారు. యుద్ధం అనే ప్క్రియ మానవ సమాజాల మధ్య మాత్రమే జరుగదు. [[చీమ]]ల దండుల మధ్య, [[చింపాంజీ]] ల సమూహాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతాయని [[జంతు శాస్త్రం]] అధ్యయనాల వల్ల తెలుస్తున్నది.
 
Line 22 ⟶ 23:
 
'''జన విస్తరణ సిద్ధాంతాలు''' (Demographic theories) - జనవిస్తరణ కారణంగా యుద్ధాలు సంభవించే ప్రక్రియను రెండు సిద్ధాంతాలు వివరిస్తున్నాయి - (1) మాల్తూసియన్ ([[:en:Thomas Malthus|Thomas Malthus]]) సిద్ధాంతాలు (2) యూత్ బల్జ్ ([[:en:Youth Bulge|Youth Bulge]]) సిద్ధాంతాలు.
[[దస్త్రం:Gari-Melchers-War-Highsmith.jpeg|thumb|450px220x220px|[[Gari Melchers]], Mural of War, 1896.|alt=]]
మాల్తూసియన్ సిద్ధాంతాల ప్రకారం ఒక ప్రదేశంలో [[జనాభా]] పెరిగిన కొలదీ అక్కడి వనరులు వారికి సరిపోవు. అందువల్ల ఇతర ప్రాంతాల వనరులపై ఆధిపత్యం సంపాదించడానికి యుద్ధాలు అవసరమౌతాయి. జనాభా పెరుగుతూ పోతుంటుంది. అంటు వ్యాధులు, కరవు, లేదా యుద్ధాలవంటి ఉత్పాతాల వల్ల ఆ జనాభా కంట్రోల్ అవుతుంది -అని [[తామస్ మాల్తుస్]] (1766–1834) తన ఆర్థిక విశ్లేషణలో చెప్పాడు.
 
Line 162 ⟶ 163:
== కొన్ని యుద్ధాలలో మృతుల సంఖ్య ==
''ఈ యుద్ధాలకు సంబంధించిన మరణాలలో [[కరువు]], [[వ్యాధులు]] మరియు క్షతగాత్రులైన వీరుల మరణాలన్నీ మొత్తంగా చేర్చబడ్డాయి.
* 60,000,000–72,000,000 - [[రెండవ ప్రపంచ యుద్ధం]] (1939–1945), రెండవ ప్రపంచ యుద్ధం మృతులు వివరాలు)<ref>Wallinsky, David: ''David Wallechinsky's Twentieth Century : History With the Boring Parts Left Out'', Little Brown & Co., 1996, ISBN 0-316-92056-8, ISBN 978-0-316-92056-8 - cited by [http://users.erols.com/mwhite28/warstat1.htm#Second White]</ref><ref>Brzezinski, Zbigniew: ''Out of Control: Global Turmoil on the Eve of the Twenty-first Century'', Prentice Hall & IBD, 1994, ASIN B000O8PVJI - cited by [http://users.erols.com/mwhite28/warstat1.htm#Second White]</ref>
* 30,000,000–60,000,000 - [[మంగోల్ సామ్రాజ్యం]] యుద్ధాలు(13వ శతాబ్దం) ( మంగోల్ దండయాత్రలు మరియు టాటార్ దండయాత్రలు)<ref>Ping-ti Ho, "An Estimate of the Total Population of Sung-Chin China", in ''Études Song'', Series 1, No 1, (1970) pp. 33-53.</ref><ref>[http://users.erols.com/mwhite28/warstat0.htm#Mongol Mongol Conquests]</ref><ref>[http://archive.is/20120630043258/findarticles.com/p/articles/mi_m1510/is_1987_Fall/ai_5151514/pg_2 The world's worst massacres Whole Earth Review]</ref><ref>[http://www.sfusd.k12.ca.us/schwww/sch618/Ibn_Battuta/Battuta's_Trip_Three.html Battuta's Travels: Part Three - Persia and Iraq]</ref>
* 25,000,000 - మంచూ జాతి చే మింగ్ చైనా ఆక్రమణ (1616–1662)<ref>McFarlane, Alan: ''The Savage Wars of Peace: England, Japan and the Malthusian Trap'', Blackwell 2003, ISBN 0-631-18117-2,
"https://te.wikipedia.org/wiki/యుద్ధం" నుండి వెలికితీశారు