చీమకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
 
'''చీమకుర్తి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక [[గ్రామము]].<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> [[మండలము]]. పిన్ కోడ్ నం. 523 226., ఎస్.టి.డి.కోడ్ నం. 08592.
===సమీప గ్రామాలు===
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
 
===సమీప గ్రామాలు===
[[కె.వి.పాలెం]] 2 కి.మీ, [[పులికొండ]] 5 కి.మీ, [[చండ్రపాడు]]6 కి.మీ, [[మంచికలపాడు]] 7 కి.మీ, [[తొర్రగుడిపాడు]] 7 కి.మీ, [[పల్లమల్లి]] 9 కి.మీ,[[బొద్దికూరపాడు]]15 కి.మీ.
 
===సమీప మండలాలు===
తూర్పున [[సంతనూతలపాడు]] మండలం, ఉత్తరాన [[తాళ్ళూరు]] మండలం, దక్షణాన [[కొండపి]] మండలం, తూర్పున [[మద్దిపాడు]] మండలం.
 
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#ప్రభుత్వ జూనియర్ కళాశాల:- ఈ కళాశాల 1982 లో ప్రారంభమైనది. ఈ కళాశాలలో దాతల సహకారంతో మద్యాహ్న భోజన పథకం అమలుచేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో, విద్యార్థుల సంఖ్యాపరంగా ఈ కళాశాల, మొదటి ఐదు కళాశాలల జాబితాలో నిలుచుచున్నది. [15]
Line 122 ⟶ 115:
#ఎస్.కె.ఆర్.బధిరుల పాఠశాల.
#లయన్స్ అంధుల పాఠశాల.
==గ్రామంలో మౌలిక సదుపాయాలు==
 
===వైద్య సౌకర్యం===
#ప్రభుత్వ వైద్యశాల.
Line 135 ⟶ 126:
సాగునీటి చెరువు:- సుమారు 330 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువు, 40 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురియైనది. [19]
 
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ భద్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామివారి దేవస్థానం:- చీమకుర్తి ఇసుకవాగు ప్రాంతంలో పునర్నిర్మాణం చేసిన ఈ దేవస్థానంలో ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు 2014,మార్చి-18, మంగళవారం నుండి ప్రారంభమైనవి. ఈ సందర్భంగా పంచాహ్నిక దీక్షా కార్యక్రమం నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠామహోత్సవం, 2014,మార్చి-22, శనివారం నాడు, వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా, ఉదయం నుండి ఆలయంలో వేదపండితులు ప్రత్యేకపూజలు చేశారు. పది గంటలకు భక్తుల జయజయ ధానాలమధ్య, విగ్రహ, ధ్వజస్తంభాల ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆరు వేలకు మందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. [2] & [3]
"https://te.wikipedia.org/wiki/చీమకుర్తి" నుండి వెలికితీశారు