→‎నాయీబ్రాహ్మణులు: కొత్త విభాగం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 221:
నేను రాజవంశాల గురించి కాకుండా నాయీబ్రాహ్మణులు షెడ్యూల్ కులాలుగా మార్చాలి అనే పదం గురించి నేను వ్యతిరేకిస్తున్నాను [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 04:34, 10 ఫిబ్రవరి 2019 (UTC)
:: ఆ వాక్యానికి మూలం ఉంది. కానీ మీరన్నట్టు పెద్ద ప్రాధాన్యత లేదు. అనేక కులాలు అలాంటి పోరాటాలు చేస్తూన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా విభాగం తీసివేసి ఓ చిన్న వాక్యంగా చేసి వదిలాను. ఆ వ్యాసాన్ని చాలా మార్పుచేర్పులు చేయాలి. నేను ప్రయత్నిస్తాను. ఓ వారం తర్వాత మిగతా అంశాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు [[వాడుకరి:Nayeevaidya/ప్రయోగశాల]] పేజీ తయారుచేసుకుని అందులో వికీ పద్ధతుల్లో రాసి చూడండి. ఇది నా సూచన. ఉంటానండీ. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:41, 10 ఫిబ్రవరి 2019 (UTC)
 
== నాయీబ్రాహ్మణులు ==
 
ధన్యవాదాలు పవన్ గారు నేను వ్రాసిన ప్రతి ఒక్క మాటకు ఆధార గ్రంధాలు ఉన్నాయి.నేను ఒక రీసెర్చ్ స్కాలర్ ని.
ఒక ఉదాహరణ ప్రముఖ రీసెర్చ్ స్కాలర్ కె.రంగాచారి గారు రచించిన "క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్" 1900 సంవత్సరం లో విడుదలైన ఆ లింక్ ని మీకు పెడుతున్నాను చూడండి. ఆ సమయంలో నాయిబ్రాహ్మణులను ఏమని పిలిచేవారో క్లుప్తంగా వివరించారు..
https://archive.org/details/castestribesofso01thuriala [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 05:13, 10 ఫిబ్రవరి 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Pavan_santhosh.s" నుండి వెలికితీశారు