"పెమ్మసాని నాయకులు" కూర్పుల మధ్య తేడాలు

చి (Lillinan1 (చర్చ) చేసిన మార్పులను Kumarrao చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
==మూలము==
 
చారిత్రకాధారములను బట్టి పెమ్మసాని కమ్మ నాయకుల [[వంశము]]<nowiki/>నకువంశానికి మూలపురుషుడు వేంకటపతి నాయుడు. ఈతను [[బుక్కరాయలు (అయోమయ నివృత్తి)|బుక్కరాయ]]<nowiki/>ల కడ సేనాధిపతిగా పనిచేసెను. పిమ్మట కుమార తిమ్మా నాయుడు బుక్కరాయనికి పలుయుద్ధములలో తోడ్పడెను. కుమారతిమ్మ [[జమ్మలమడుగు]], [[వజ్రకరూరు]], [[కమలాపురం]], [[తాడిపత్రి]], [[పామిడి]]లలో కోటలు కట్టించెను. వీరు కమ్మ కులస్తులు.
 
 
==తిమ్మా నాయుడు==
* కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు
* పెమ్మసానివారిచరిత్రము, యమ్. లక్ష్మీనరసింహ శర్మ
* Vijayanagara, Burton Stein, Cambridge University Press, 1989, p.&nbsp;88-92, ISBN 0521266939
* A Forgotten Chapter of Andhra History, M. Somasekhara Sarma, 1945, Andhra University, Waltair
* Quartely Journal of Mythic Society, Bangalore, Vol. 30 (2), p.&nbsp;186
* Krishnadeva Raya, M. Rama Rao, 1971, National Book Trust, New Delhi, p.&nbsp;17
* A Forgotten empire (Vijayanagar) : A Contribution to the History of India by Robert Sewell (http://historion.net/r.sewell-vijayanagar-history-india)
* Tidings of the king: a translation and ethnohistorical analysis of the Rayavachakamu by Phillip B. Wagoner. University of Hawaii Press, Honolulu. 1993, Page 138-139, ISBN 0-8248-1495-9 (http://www.questia.com/PM.qst?a=o&d=62773998)
* Further Sources of Vijayanagar History by K. A. Nilakanta Sastry, 1946 (http://www.archive.org/details/FurtherSourcesOfVijayanagaraHistory)
* The Aristocracy of Southern India, A. Vadivelu, 1984, Mittal Publications, New Delhi, p.&nbsp;167.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2590336" నుండి వెలికితీశారు