ఛందస్సు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 53:
కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు.
'''య మా తా రా జ భా న స ల గం'''
'''య'''గణం కావాలంటే పై వాక్యంలో ''య''తో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు, , గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు
 
అన్ని గణాలు:
#ఆది గురువు '''భ''' గణము UII
#మధ్య గురువు '''జ''' గణము IUI
#అంత్య గురువు '''స''' గణము IIUlIIU
#సర్వ లఘువులు '''న''' గణము III
#ఆది లఘువు '''య''' గణము IUU
"https://te.wikipedia.org/wiki/ఛందస్సు" నుండి వెలికితీశారు