ఆర్యభట్టు: కూర్పుల మధ్య తేడాలు

→‎గణిత శాస్త్రం: భాషా సవరణలు, + 1 మూలం
→‎గణిత శాస్త్రం: ఆకృతి సవరణ
పంక్తి 18:
}}
 
'''ఆర్యభట్టు''' భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి [[పాట్నా]]) లో నివసించాడు. ఇతను [[ఆర్యభట్టీయం]], [[ఆర్య సిధ్ధాంతం]], [[సూర్య సిద్ధాంతం]], [[గోళాధ్యాయం]], సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు ''[[పై]]'' విలువను సుమారుగా కనుకున్నట్లు చెప్తారు. ఆధునిక [[గణితము|గణితం]]<nowiki/>లోని సైన్, కొసైన్ లను ఇతను "జ్యా" ,"కొ జ్యా"గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు ([[ఆర్యభట్ట (కృత్రిమ ఉపగ్రహం)|ఆర్యభట్ట]]) పెట్టారు.
 
 
పంక్తి 58:
;బీజ గణితం
ఆర్యభట్టీయంలోనే శ్రేణుల మొత్తాన్ని గణించడానికి ఈ క్రింది సూత్రాలు ప్రవేశ పెట్టాడు.
:<math>1^2 + 2^2 + \cdots + n^2 = {n(n + 1)(2n + 1) \over 6}</math>
and
:<math>1^3 + 2^3 + \cdots + n^3 = (1 + 2 + \cdots + n)^2</math>
 
:<math>1^2 + 2^2 + \cdots + n^2 = {n(n + 1)(2n + 1) \over 6}</math><math>1^3 + 2^3 + \cdots + n^3 = (1 + 2 + \cdots + n)^2</math>
== ఖగోళ శాస్త్రం ==
భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు వస్తాయని, రాహు కేతువులు అనేవి నిజంగా లేవని వాదించాడు. కానీ అతని వాదనను అప్పట్లో ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు కూడా కొంత మంది గ్రహణం సమయంలో భోజనం చెయ్యరు, గర్భిణి స్త్రీలని ఇంటి బయటికి రానివ్వరు. ఆర్య భట్ట బోధనలు గ్రీకు శాస్త్రవేత్తలను కూడా ప్రభావితం చేసాయి. భూమి నీడ చంద్రుని మీద గోళాకారం (elliptical shape) లో పడుతుంది కనుక భూమి గుండ్రంగా ఉన్నట్టు గ్రీకు శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఆర్యభట్ట సిధ్ధంతాల ఆధారంగానే. కానీ అప్పట్లో ఈ సిధ్ధాంతాలని నమ్మేంత జ్ఞానం ప్రజలలో వృధ్ధి చెందలేదు.
"https://te.wikipedia.org/wiki/ఆర్యభట్టు" నుండి వెలికితీశారు