జె.వి. సోమయాజులు: కూర్పుల మధ్య తేడాలు

Date of death is wrong so i modified that 27 april to 24 april
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎బాల్యం: AWB వాడి "జయశంకర్ జిల్లా గ్రామాలు" వర్గాన్ని తొలగించాను., typos fixed: → (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 39:
 
==బాల్యం==
[[జె.వి.సోమయజులు]] 1928 జూన్ 30 వ తెదీన [[శ్రీకాకుళం జిల్లా]], [[నరసన్నపేట]] మండలం [[లుకలాం]] గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశివరావు లు. ఈయన సోదరుడు చలన చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నటుడు [[జె.వి. రమణమూర్తి]] .
ఇతని తండ్రి ప్రభుత్వోద్యోగి. సోమయాజులు విజయంనగరంలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవాడు. తన సోదరుడు [[జె. వి. రమణమూర్తి|రమణమూర్తి]]<nowiki/>తో కలిసి [[గురజాడ అప్పారావు]] ప్రసిద్ధ [[నాటకం]] [[కన్యాశుల్కం|కన్యాశుల్కాన్ని]] 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. ముఖ్యంగా [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]]<nowiki/>లో "రామప్ప పంతులు" పాత్రకు ప్రసిద్ధుడయ్యాడు. సోమయాజులు తల్లి శారదాంబ అతనిని ప్రోత్సహించింది.
 
"https://te.wikipedia.org/wiki/జె.వి._సోమయాజులు" నుండి వెలికితీశారు