సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

→‎అంతర సౌర వ్యవస్థ: కొంత అనువాదం
→‎అంతర సౌర వ్యవస్థ: కొంత అనువాదం
పంక్తి 10:
సూర్యుది నుండి వెలువడే సౌర గాలులు (ఛార్జి పదార్థాల ప్రవాహం) ఇంటర్‌స్టెల్లార్ మీడియమ్‌లో ఒక బుడగ వంటి మండలాన్ని సృష్టిస్తాయి. దీన్ని హీలియోస్ఫియర్ అంటారు. సౌర గాలుల వత్తిడి, ఇంటర్‌స్టెల్లార్ మీడియమ్‌ లోని వత్తిడితో ఎక్కడైతే సమానమౌతుందో ఆ బిందువును హీలియోపాజ్ అంటారు. హీలియోపాజ్ స్కాటర్డ్ డిస్క్ అంచు వరకూ ఉంటుంది. బహు దూరపు తోకచుక్కలకు మూలమని భావిస్తున్న [[ఊర్ట్ మేఘం]] హీలియోస్ఫియరుకు దాదాపు వెయ్యి రెట్లు ఆవల ఉంటుంది. సౌర కుటుంబం పాలపుంత గాలక్సీలో ఓరియన్ బాహువులో గాలక్సీ కేంద్రం నుండి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
[[దస్త్రం:Solarsys.svg|right|357x357px|thumb|సౌరమండల జోన్లు,: ''ఈవలి (లోతట్టు) సౌరమండలము'', ''[[ఆస్టెరాయిడ్ పట్టీ]]'', ''[[రాక్షస గ్రహాలు (జోవియన్లు) రాక్షస గ్రహాలు]]'' మరియు [[క్యూపర్ బెల్ట్]]. ఇవన్నీ స్కేలు ప్రకరాం చూపబడలేదు.]]
సూర్యుని నుండి దూరాన్ని బట్టి ఈవలిఅంతర గ్రహాలు:
* [[బుధుడు]],
* [[శుక్రుడు]],
పంక్తి 16:
* [[అంగారకుడు]] లేక కుజుడు
 
ఆవలిబాహ్య వాయు రాక్షసులు (జోవియన్లు) :
* [[బృహస్పతి]], లేక [[గురుడు]]
* [[శని]],
* [[యురేనస్]],
పంక్తి 28:
 
ఆరు గ్రహాలకునూ రెండు మరుగుజ్జు గ్రహాలకునూ వీటి చుట్టూ పరిభ్రమించే [[ఉపగ్రహం|సహజసిద్ధ ఉపగ్రహాలు]] సాధారణంగా వీటికి "చంద్రులు" అంటారు, మరియు ప్రతి ఆవలి గ్రహానికి కి ధూళితో కూడిన "రింగు" మరియు రేణువులు ఉన్నాయి.
 
<br />
 
== అంతర సౌర వ్యవస్థ ==
Line 47 ⟶ 45:
{{main|శుక్రుడు}}
 
: శుక్రుడు (సూర్యుడి నుండి 0.7 AU) పరిమాణంలో భూమికి దగ్గరగా ఉంటుంది. ఇంగ్లీషులో వీనస్ అంటారు. భూమి లాగానే శుక్రుడికి ఇనుముతో కూడిన కోర్ చుట్టూ మందపాటి మ్యాంటిల్, వాతావరణం ఉంటుంది. భూమి కంటే ఇది పొడిగా ఉంటుంది. వాతావరణం భూవాతావరణం కంటే 90 రెట్లు దట్టంగా ఉంటుంది. శుక్రుడికి సహజ ఉపగ్రహాలు లేవు. ఇది గ్రహాలన్నిటిలోకీ అత్యంత వేడిగా ఉండే గ్రహం. దీని ఉపరితల ఉష్ణోగ్రత {{cvt|400|C|F}} పైగా ఉంటుంది. బహుశా వాతావరణంలోని గ్రీన్‌హౌస్ వాయువుల దీనికి కారణమై ఉండవచ్చు.<ref>{{cite journal|author=Mark Alan Bullock|title=The Stability of Climate on Venus|publisher=Southwest Research Institute|date=1997|url=http://www.boulder.swri.edu/~bullock/Homedocs/PhDThesis.pdf|format=PDF|accessdate=26 December 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20070614202751/http://www.boulder.swri.edu/~bullock/Homedocs/PhDThesis.pdf|archivedate=14 June 2007|df=dmy-all}}</ref> గ్రహగర్భ (భూగర్భ) కార్యకలాపాలు ఉన్నట్టు దాఖలాలేమీ లేనప్పటికీ, అగ్నిపర్వత విస్ఫోటనాలు ఉన్నాయేమోననే అనుమానం ఉంది. ఈ అనుమానానికి కారణం, దీనికి అయస్కాంత శక్తి లేనప్పటికీ, దీని వాతావరణం తగ్గటం లేదు. బహుశా అగ్నిపర్వత విస్ఫోటనాలు వాతావరణ తగ్గుదలను పూరిస్తూ ఉండవచ్చు.<ref>{{cite web|date=1999|author=Paul Rincon|title=Climate Change as a Regulator of Tectonics on Venus|work=Johnson Space Center Houston, TX, Institute of Meteoritics, University of New Mexico, Albuquerque, NM|url=http://www.boulder.swri.edu/~bullock/Homedocs/Science2_1999.pdf|format=PDF|accessdate=19 November 2006|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20070614202807/http://www.boulder.swri.edu/~bullock/Homedocs/Science2_1999.pdf|archivedate=14 June 2007|df=dmy-all}}</ref>
 
==== భూమి ====
Line 54 ⟶ 52:
: అంతర సౌర వ్యవస్థలోని గ్రహాల్లో భూమి (సూర్యుడి నుండి 1 AU) అతి పెద్దది. మానవుడికి తెలిసినంతలో భూగర్భ కార్యకలాపాలు ఉన్నాయని తెలిసిన గ్రహం భూమి ఒక్కటే, జీవం ఉన్న గ్రహం ఇదొక్కటే.<ref name="life">{{cite web|title=What are the characteristics of the Solar System that lead to the origins of life?|publisher=NASA Science (Big Questions)|url=https://science.nasa.gov/planetary-science/big-questions/what-are-the-characteristics-of-the-solar-system-that-lead-to-the-origins-of-life-1/|accessdate=30 August 2011}}</ref> ద్రవ రూపంలో నీరు దీని ప్రత్యేకత. టెక్టోనిక్ ప్లేట్లు ఉన్నట్లు తెలిసిన గ్రహం ఇదొక్కటే. భూమి వాతావరణం ఇతర గ్రహాల వాతావరణం కంటే బాగా భిన్నంగా ఉంటుంది. జీవం కారణంగా వాతావరణంలోకి 21% ఆక్సిజన్ చేరింది.<ref>{{cite web|title=Earth's Atmosphere: Composition and Structure|author=Anne E. Egger|work=VisionLearning.com|url=http://www.visionlearning.com/library/module_viewer.php?c3=&mid=107&l=|accessdate=26 December 2006}}</ref> ఈనికి ఒక సహజ ఉపగ్రహం, చంద్రుడు ఉంది. రాతి గ్రహాలకున్న ఉపగ్రహాల్లో చంద్రుడు అతిపెద్దది.
 
==== Marsఅంగారకుడు ====
{{main|అంగారకుడు}}
 
: అంగారకుడు (సూర్యుడి నుండి 1.5&nbsp;AU) భూమి, శుక్రుడి కంటే చిన్నది. దీన్ని ఇంగ్లీషులో మార్స్ అంటారు. దీని వాతావరణం ఎక్కువగా కార్బన్ డయాక్సైడుతో కూడుకుని ఉంటుంది. వాతావర్ణ పీడనం 6.1 మిల్లీబార్ ఉంటుంది. (భూ వాతావరణ పీడనంలో సుమారు 0.6% ).<ref>{{cite book|title=Encyclopaedia of the Solar System|editor=Lucy-Ann McFadden|display-editors=etal|chapter=Mars Atmosphere: History and Surface Interactions|author1=David C. Gatling|author2=Conway Leovy|pages=301–314|date=2007}}</ref> దీని ఉపరితలం అగ్నిపర్వతాలతో, చీలిక లోయలతో కూడుకుని ఉంటుంది.20 Itsలక్షల surface, peppered with vast volcanoes, such as [./https://en.wikipedia.org/wiki/Olympus_Mons Olympus Mons], and rift valleys, such as [./https://en.wikipedia.org/wiki/Valles_Marineris Valles Marineris], shows geological activity that may have persisted until asసంవత్సరాల recentlyకిందటి asవరకూ 2భూగర్భ millionకార్యక్రమాలు yearsజరిగేవని agoతెలుస్తోంది.<ref>{{cite web|date=2004|title=Modern Martian Marvels: Volcanoes?|author=David Noever|work=NASA Astrobiology Magazine|url=https://www.astrobio.net/mars/modern-martian-marvels-volcanoes/|accessdate=23 July 2006}}</ref> Itsమట్టిలో redఉండే colourఐరన్ comesఆక్సైడు fromకారణంగా [./https://en.wikipedia.org/wiki/Iron(III)_oxide iron oxide] (rust) inఅంగారకుడు itsఎర్రగా soilకనిపిస్తుంది.<ref>{{cite web|title=Mars: A Kid's Eye View|publisher=NASA|url=http://solarsystem.nasa.gov/planets/profile.cfm?Object=Mars&Display=Kids|accessdate=14 May 2009}}</ref> Marsదీనికి hasరెండు twoచిన్న tinyఉపగ్రహాలు natural-డేమోస్, satellitesఫోబోస్- ([ఉన్నాయి./https://en.wikipedia.org/wiki/Deimos_(moon) Deimos]ఇవి andఅంగారకుడి [./https://en.wikipedia.org/wiki/Phobos_(moon)ఆకర్షణకు Phobos])లోబడి thoughtపోయిన toగ్రహశకలాలు be either captured [./https://en.wikipedia.org/wiki/Asteroid asteroids]గానీ,<ref>{{cite web|date=2004|title=A Survey for Outer Satellites of Mars: Limits to Completeness|author1=Scott S. Sheppard|author2=David Jewitt|author3=Jan Kleyna|last-author-amp=yes|work=[[Astronomical Journal]]|url=http://www2.ess.ucla.edu/~jewitt/papers/2004/SJK2004.pdf|accessdate=26 December 2006}}</ref> orఏదైనా ejectedమహా debrisఘాతం fromజరిగినపుడు aవెదజల్లబడ్డ massiveశకలాలు impactగానీ early in Mars'sఅయి historyఉండవచ్చు.<ref>{{cite journal|author=Pascal Rosenblatt|author2=Sébastien Charnoz|author3=Kevin M. Dunseath|author4=Mariko Terao-Dunseath|author5=Antony Trinh|author6=Ryuki Hyodo|author7=Hidenori Genda|author8=Stéven Toupin|title=Accretion of Phobos and Deimos in an extended debris disc stirred by transient moons|journal=Nature Geoscience|volume=9|issue=8|pages=581|year=2016|doi=10.1038/ngeo2742|bibcode=2016NatGe...9..581R}}</ref>
 
=== ఏస్టెరాయిడ్ పట్టీ ===
=== Asteroid belt ===
{{main|ఆస్టెరాయిడ్ పట్టీ}}
{{main|Asteroid belt}}
[[File:InnerSolarSystem-en.png|link=https://en.wikipedia.org/wiki/File:InnerSolarSystem-en.png|thumb|The donut-shaped [./https://en.wikipedia.org/wiki/Asteroid_belt asteroid belt] is located between the orbits of [./https://en.wikipedia.org/wiki/Mars Mars] and [./https://en.wikipedia.org/wiki/Jupiter Jupiter].
{| style="width:100%;"
Line 71 ⟶ 69:
The asteroid belt occupies the orbit between Mars and Jupiter, between {{val|2.3|and|3.3|u=AU}} from the Sun. It is thought to be remnants from the Solar System's formation that failed to coalesce because of the gravitational interference of Jupiter.<ref>{{cite journal|author1=Petit, J.-M.|author2=Morbidelli, A.|author3=Chambers, J.|title=The Primordial Excitation and Clearing of the Asteroid Belt|journal=[[Icarus (journal)|Icarus]]|date=2001|volume=153|issue=2|pages=338–347|url=http://www.gps.caltech.edu/classes/ge133/reading/asteroids.pdf|format=PDF|accessdate=22 March 2007|doi=10.1006/icar.2001.6702|bibcode=2001Icar..153..338P}}</ref> The asteroid belt contains tens of thousands, possibly millions, of objects over one kilometre in diameter.<ref>{{cite web|date=2002|title=New study reveals twice as many asteroids as previously believed|work=ESA|url=http://www.esa.int/esaCP/ESAASPF18ZC_index_0.html|accessdate=23 June 2006}}</ref> Despite this, the total mass of the asteroid belt is unlikely to be more than a thousandth of that of Earth.<ref name="Krasinsky2002">{{cite journal|authorlink=Georgij A. Krasinsky|first=G.A.|last=Krasinsky|author2=[[Elena V. Pitjeva|Pitjeva, E.V.]]|author3=Vasilyev, M.V.|author4=Yagudina, E.I.|bibcode=2002Icar..158...98K|title=Hidden Mass in the Asteroid Belt|journal=[[Icarus (journal)|Icarus]]|volume=158|issue=1|pages=98–105|date=July 2002|doi=10.1006/icar.2002.6837}}</ref> The asteroid belt is very sparsely populated; spacecraft routinely pass through without incident.
 
==== Ceresసెరెస్ ====
{{main|Ceres (dwarf planet)}}
[[File:PIA22083-Ceres-DwarfPlanet-GravityMapping-20171026.gif|link=https://en.wikipedia.org/wiki/File:PIA22083-Ceres-DwarfPlanet-GravityMapping-20171026.gif|ఎడమ|thumb|Ceres – map of gravity fields: red is high; blue, low.]]
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు