బాలిస్టిక్ క్షిపణి: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని చిరు సవరణలు
+వర్తుల దోష పరిధి లింకు
పంక్తి 31:
పాక్షిక బాలిస్టిక్ క్షిపణి (సెమీ బాలిస్టిక్ క్షిపణి అని కూడా అంటారు) తక్కువ పథాన్ని కలిగి, ప్రయాణంలో ఉండగా దిశను, పరిధినీ మార్చుకునే శక్తి కలిగి ఉంటుంది.<sup class="noprint Inline-Template Template-Fact" style="white-space:nowrap;">&#x5B;''<span title="Dead link removed (July 2010)">citation needed</span>''&#x5D;</sup>
 
బాలిస్టిక్ క్షిపణి కంటే తక్కువ ఎత్తు పథంలో ప్రయాణించే పాక్షిక బాలిస్టిక్ క్షిపణి, దాని కంటే అధిక వేగంతో ప్రయాణించగలదు. శత్రువు ప్రతిచర్య తీసుకునే సమయం తక్కువగా ఉంటుంది. రష్యన్ ఇస్కందర్ ఒక పాక్షిక బాలిస్టిక్ క్షిపణి.<ref>[http://www.business-standard.com/india/storypage.php?autono=385952 Shaurya surfaces as India's underwater nuclear missile]</ref>  ఇస్కందర్-ఎమ్ 2,100–2,600&nbsp;మీ/సె (Mach 6 - 7) వేగంతో 50&nbsp;కిమీ ఎత్తున ప్రయాణిస్తుంది. అది 4,615&nbsp;కిలోల బరువుంటుంది, 710 – 800&nbsp;కిలోల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు, 480&nbsp;కిమీ పరిధి కలిగి, 5-7 మీటర్ల [[వర్తుల దోష పరిధి]] కలిగి ఉంటుంది. ప్రయాణంలో ఉండగా వివిధ ఎత్తులు, పథాల్లో ఎగురుతూ యాంటీ-బాలిస్టిక్ క్షిపణులను ఏమారుస్తుంది.<ref>[http://military.tomsk.ru/blog/topic-185.html SS-26 Iskander-M]</ref><ref>[http://www.armyrecognition.com/derni_res_news/bienvenue_sur_joomla__3.html SS-26 Stone Iskander 9M72 9P78EBallistic missile system] [https://web.archive.org/web/20100725054913/http://www.armyrecognition.com/derni_res_news/bienvenue_sur_joomla__3.html Archived]<span> July 25, 2010, at the </span>Wayback Machine<span>.</span></ref>
 
చైనా, భారత్, ఇరాన్‌లు ఇటీవల యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసాయి;
పంక్తి 39:
; {{Flag|India}}భారత్
* ధనుష్
[[దస్త్రం:Dhanush-misisle.jpg|thumb|ధనుష్ క్షిపణి|link=Special:FilePath/Dhanush-misisle.jpg]]
; {{Flag|Iran}}ఇరాన్
* ఖలీజ్ ఫార్స్
"https://te.wikipedia.org/wiki/బాలిస్టిక్_క్షిపణి" నుండి వెలికితీశారు