1971: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
* [[జనవరి 1]]: [[కళాభవన్ మణి]], భారతీయ సినిమా నటుడు మరియు గాయకుడు. (మ.2016)
* [[ఫిబ్రవరి 1]]: [[అజయ్ జడేజా]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు.
* [[ఏప్రిల్ 16]]: [[సెలీనా]], మెక్సికన్-అమెరికన్ గాయని. (మ.1995)
* [[జూన్ 27]]: దీపేంద్ర, [[నేపాల్]] రాజు.
* [[జూలై 3]]: [[జూలియన్ అసాంజే]], ఆస్ట్రేలియన్ ప్రచురణకర్త, పాత్రికేయుడు, మాద్యమ మరియు అంతర్జాల వ్యవస్థాపకుడు, మాద్యమ విమర్శకుడు, రచయిత, కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు రాజకీయ, అంతర్జాల కార్యకర్త.
"https://te.wikipedia.org/wiki/1971" నుండి వెలికితీశారు