"మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం" కూర్పుల మధ్య తేడాలు

+{{Authority control}}
(→‎లక్నో: భాషా సవరణలు)
(+{{Authority control}})
 
 
భారతీయ సైనికులందరూ బ్రిటిషర్లపై ఒక్కసారిగా తిరుగుబాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. మే 31ని తిరుగుబాటు రోజుగా నిర్ణయించుకొని, [[చపాతీ]]<nowiki/>లు, కలువ పూలు పంచారు. కానీ విప్లవం మే 10నే ప్రారంభమైంది. మే 8వ తేదీన మీరట్‌లోని 3వ అశ్విక దళంలో ఈ బారు తుపాకీలు ప్రవేశపెట్టారు. కానీ వాటిని ఉపయోగించడానికి నిరాకరించిన భారతీయ సైనికులపై బ్రిటిషర్లు తీవ్ర చర్యలు తీసుకున్నారు. దీంతో 1857 మే 10న సైనికులు అక్కడి అధికారులను చంపి మే 11న ఢిల్లీ చేరుకున్నారు.
 
=== తొలి దశ ===
 
== మూలాలు ==
{{Reflist}}{{Authority control}}
 
[[వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2621112" నుండి వెలికితీశారు