హల్లులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, , → , (14) using AWB
చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
పంక్తి 1:
{{Unreferenced}}
{{విస్తరణ}}
[[తెలుగు]]లోని అక్షరాలను [[అచ్చులు]], హల్లులు, [[ఉభయాక్షరాలు]] అనే మూడు విభాగాలుగా విభజించారు. "[[అ]]" నుండి "[[ఔ]]" వరకు మొదటి 16 అక్షరాలను '''అచ్చులు''' అంటారు. తరువాత "[[క]]" నుండి "[[క్ష]]" వరకు ఉన్న అక్షరాలను '''హల్లులు''' అంటారు. కొందరు "క్ష"అనేది ఒక ప్రత్యేక అక్షరంగా పరిగణించరు. క్రింది పట్టికలో "[[ఱ]]" అక్షరం చివరిలో ఉంది. కాని కొన్ని వర్ణమాలలలో "[[ర]]" తరువాత "[[ఱ]]"ను చూపుతారు.
"https://te.wikipedia.org/wiki/హల్లులు" నుండి వెలికితీశారు