హైడ్రోకార్బన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా using AWB
చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
పంక్తి 1:
{{Unreferenced}}
హైడ్రోకార్బన్ అన్న మాటకి తెలుగులో సమానార్థకం "ఉదకర్బనం." ఉదకర్బనాలలో కొన్నింటిని యంత్రాలలో [[ఇంధనం]]గా వాడతారు. ఉదాహరణకి మెతేను, ఎతేను వాయువులు ఈ జాతివే. దీపాలు వెలిగించుకుందికి వాడే కిరసనాయిలు, కార్లలో వాడే గేసలీను (పెట్రోలు) ఈ జాతివే.
 
"https://te.wikipedia.org/wiki/హైడ్రోకార్బన్" నుండి వెలికితీశారు