సిక్కిం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశపు → భారతదేశపు (2), అసెంబ్లీ → శాసనసభ (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
footnotes = |
}}
''' సిక్కిం''' (Sikkim) భారతదేశపు [[హిమాలయాలు|హిమాలయ పర్వతశ్రేణులలోపర్వతశ్రేణుల]]<nowiki/>లో ఒదిగి ఉన్న ఒక రాష్ట్రము. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం. వైశాల్యంలో రెండవ చిన్న రాష్ట్రం (అన్నింటికంటే చిన్నది [[గోవా]]). 1975 వరకు సిక్కిం "చోగ్యాల్" రాజ వంశీకుల పాలనలో ఉండే ఒక స్వతంత్ర దేశము. 1975లో ప్రజాతీర్పు (రిఫరెండం) ను అనుసరించి సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనమైంది. ఈ చిన్న రాష్ట్రానికి ఉత్తరాన [[నేపాల్]], తూర్పున, ఉత్తరాన [[టిబెట్]] ([[చీనా]]), ఆగ్నేయాన [[భూటాన్]] దేశాలు అంతర్జాతీయ సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రం ఉంది.
 
సిక్కిం అధికారిక భాష [[నేపాలీ భాష|నేపాలీ]]. రాజధాని [[గాంగ్టక్]] అన్నింటికంటే పెద్ద పట్టణం. [[హిందూ మతం|హిందూమతము]], [[వజ్రయాన బౌద్ధముబౌద్ధం]] ప్రధానమైన మతాలు. చిన్నదే అయినా సిక్కింలో పలువిధాలైన భూభౌతిక ప్రాంతాలన్నాయి. దక్షిణ ప్రాతం ఉష్ణమండల అరణ్యాలను పోలి ఉంటుంది. ఉత్తర ప్రాంతం టుండ్రాలలాగా ఉంటుంది ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరంగల [[కాంచెన్‌జంగా|కాంచనగంగ పర్వతం]] సిక్కిం, నేపాల్లలో విస్తరించి ఉంది. ఎంతో ప్రకృతి సౌందర్యాలను ఒనగట్టుకొన్నందువల్లా, ప్రశాంత రాజకీయ స్థిరత్వం వల్లా సిక్కిం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
 
== "సిక్కిం" పేరు ==
పంక్తి 45:
[[దస్త్రం:dodrulchortenstupa.jpg|thumb|200px| సిక్కింలో ప్రసిద్ధమైన [[ద్రో-దుల్ ఛోర్తెన్ స్థూపము]]]]
 
కాని తరువాత సిక్కింకు, బ్రిటిష్ఇండియావారికి మధ్య సంబంధాలు క్షీణించాయి. 1861 తరువాత సిక్కిం బ్రిటిషువారి అధీనంలో మన్నే దేశమైంది. 1947లో ప్రజాభిప్రాయం సిక్కింను భారతదేశంలో విలీనం చేయాలని వచ్చింది. కాని భారత ప్రధాని నెహ్రూ భారతదేశ రక్షణలో సిక్కిం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడడానికి అంగీకరించాడు. మళ్ళీ ప్రజలలో ఉద్యమం బలపడింది. భారతదేశంలో విలీనం కావాలని 97.5% ప్రజలు తీర్పునిచ్చారు. 16-5-1975న1975 మే 16న రాజరికం రద్దయి, సిక్కిం భారతదేశంలో విలీనమైంది. దీనిని అప్పటి చైనా గుర్తించలేదు. చివరకు 2003లో సిక్కింను భారతదేశంలో భాగంగా చూపెడుతూ చైనా అధికారికపటాన్ని విడుదల చేసింది.
 
== ప్రభుత్వమూ, రాజకీయాలు ==
"https://te.wikipedia.org/wiki/సిక్కిం" నుండి వెలికితీశారు