ఎర్రకోటపై ఉగ్రవాదుల దాడి - 2000: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారత పాకిస్తాన్ సంబంధాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
+భారత్‌లో ఉగ్రవాద ఘటనల జాబితా లింకు
పంక్తి 9:
== కోర్టు తీర్పు ==
ఈ కేసులో [[2005]] [[అక్టోబర్ 31]] న ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. లష్కరే తోయిబా ఉగ్రవాది మొహమ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్‌కు మరణశిక్ష పడింది. అష్ఫాక్‌తో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపన్నిన నజీర్ అహ్మద్ ఖ్వాసిద్, ఆయన తనయుడు ఫరూక్ అహ్మద్ ఖ్వాసిద్‌లకు జీవిత ఖైదు విధించారు. ప్రధాన నిందితుడికి ఆశ్రయమిచ్చినందుకు ఆయన భార్య రెహ్మానా యూసఫ్ ఫరూఖీకి ఏడేళ్ళ జైలు శిక్ష వేశారు. సహ నిందితులుగా పేర్కొన్న బగర్ మొహసిన్ భగ్వాలా, సదాఖత్ అలీ, మత్లూబ్ అలమ్‌లకు ఐదేళ్ళ ఖైదు విధించారు. ఈ ఎనిమిది మందీ నేరానికి పాల్పడ్డారని అక్టోబరు 24నే ప్రత్యేక కోర్టు జడ్జి నిర్ధారించారు. అష్ఫాక్‌కు ఆశ్రయమిచ్చినందుకు భగ్వాలా, అలీ; నేరపూరిత కుట్రకు, మోసానికి, ఫోర్జరీకి పాల్పడినందుకు మత్లూబ్ అలమ్ శిక్షకు గురయ్యారు. అష్ఫాక్, నజీర్, ఫరూక్‌లకు తలా లక్ష రూపాయలు, మిగిలిన నిందితులకు తలా 20,000 రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది.
 
== ఇవి కూడా చూడండి ==
[[భారత్‌లో ఉగ్రవాద ఘటనల జాబితా]]
 
==బయటి లింకులు==