భూమి: కూర్పుల మధ్య తేడాలు

→‎జలావరణం: భవిష్యత్తు విభాగంలో భాషా సవరణలు, నోట్స్ చేర్పు.
పంక్తి 95:

భూగోళపు బాహ్య పొరను ఎన్నో [[పలక విరూపణ సిద్ధాంతం|ఫలకాలుగా]] (టెక్టోనిక్ ప్లేట్లు) విభజించవచ్చు. ఆ పొరలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా చలిస్తూ ఉన్నాయి. భూమి మీద దాదాపు 71 శాతం ఉపరితలం నీటితో కప్పబడి ఉంది. <ref>{{cite web|url=http://www.noaa.gov/ocean.html|title=Ocean|accessdate=3 May 2013|website=NOAA.gov|author=National Oceanic and Atmospheric Administration}}</ref> మిగిలిన భాగంలో ఖండాలు, [[ద్వీపం|ద్వీపాలూ]] ఉన్నాయి. వీటిలో కూడా నదులు, సరస్సులు మొదలైన రూపాల్లో నీరు ఉంది. జీవానికి అవసరమైన ద్రవరూపంలోని నీరు సౌరవ్యవస్థలోని వేరే ఏ గ్రహంలోనూ లేదు. ఎందుకంటే ఇతర గ్రహాలు మిక్కిలి వేడిగా లేదా చల్లగా ఉంటాయి. అయితే పూర్వం [[అంగారకుడు|అంగారక గ్రహం]]<nowiki/>పై ద్రవరూపంలో నీరు ఉండేదని నిర్ధారించబడింది. అది ఇప్పుడు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.

పంక్తి 188:
భూమి పైభాగంలో వేడి పెరుగుతూ ఉండటం వల్ల 50-90 కోట్ల సంవత్సరాలలో కార్బన్ డయాక్సైడు సాంద్రత తగ్గిపోయి, కొరణజన్యుసంయోగ క్రియ జరగని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మొక్కలు నాశన మౌతాయి. చెట్ల లేకపోవడం వల్ల వాతావరణంలో ప్రాణవాయువు తగ్గిపోయి, జంతుజాలం నశించిపోతాయి.<ref name="ward_brownlee">వార్డ్ మరియు బ్రౌన్ లీ(2002)</ref> మరొక 100 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి ఉపరితలంపై ఉండే నీరు అంతరించి పోతుంది<ref name="carrington">{{cite news|first=Damian|last=Carrington|title=Date set for desert Earth|publisher=BBC News|date=2000-02-21|url=http://news.bbc.co.uk/1/hi/sci/tech/specials/washington_2000/649913.stm|accessdate=2007-03-31}}</ref>. ఉపరితల ఉష్ణోగ్రత 70 °C<ref name="ward_brownlee" />కు చేరుకుంటుంది. అప్పటి నుండి మరో 50 కోట్ల సంవత్సరాల పాటు భూమి, జీవులకు ఆవాస యోగ్యంగానే ఉంటుంది. <ref>{{cite web|first=Robert|last=Britt|url=http://www.space.com/scienceastronomy/solarsystem/death_of_earth_000224.html|title=Freeze, Fry or Dry: How Long Has the Earth Got?|date=2000-02-25|archiveurl=http://web.archive.org/web/20000706232832/http://www.space.com/scienceastronomy/solarsystem/death_of_earth_000224.html|archivedate=2000-07-06}}</ref> వాతావరణం లోని నైట్రోజన్‌ అంతరించి పోతే మరో 230 కోట్ల సంవత్సరాల వరకూ కూడా ఆవాస యోగ్యంగా ఉండవచ్చు.<ref name="pnas1_24_9576">Li, King-Fai; Pahlevan, Kaveh; Kirschvink, Joseph L.; Yung, Yuk L. (2009). [http://www.gps.caltech.edu/~kfl/paper/Li_PNAS2009.pdf "Atmospheric pressure as a natural climate regulator for a terrestrial planet with a biosphere"] (PDF). ''Proceedings of the National Academy of Sciences''. '''106''' (24): 9576–79. [[Bibcode]]:[[bibcode:2009PNAS..106.9576L|2009PNAS..106.9576L]]. [[Digital object identifier|doi]]:[[doi:10.1073/pnas.0809436106|10.1073/pnas.0809436106]]. [[PubMed Central|PMC]] [//www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2701016 2701016]. [[PubMed Identifier|PMID]] [//www.ncbi.nlm.nih.gov/pubmed/19487662 19487662]. Retrieved 19 July 2009.</ref> సూర్యుడు స్థిరంగా, అనంతంగా ఉంటాడని అనుకున్నా కూడా, మరో 100 కోట్ల సంవత్సరాల్లో నేటి సముద్రాల్లోని నీటిలో 27% దాకా మ్యాంటిల్ లోపలికి ఇంకిపోతుంది.<ref name="hess5_4_569">Bounama, Christine; Franck, S.; Von Bloh, W. (2001). [http://www.hydrol-earth-syst-sci.net/5/569/2001/hess-5-569-2001.pdf "The fate of Earth's ocean"] (PDF). ''Hydrology and Earth System Sciences''. '''5''' (4): 569–75. [[Bibcode]]:[[bibcode:2001HESS....5..569B|2001HESS....5..569B]]. [[Digital object identifier|doi]]:[[doi:10.5194/hess-5-569-2001|10.5194/hess-5-569-2001]]. Retrieved 3 July 2009.</ref>

సూర్యుని ప్రస్థానంలో భాగంగా, మరో 500 కోట్ల సంవత్సరాల్లో అది ఒక రెడ్ జయింట్‌గా మారుతుంది. సూర్యునిసూర్యుడు, దాని వ్యాసార్ధం, ఇప్పటి వ్యాసార్ధం కన్నా 250 రెట్లు అయ్యేంతవరకూ వ్యాకోచిస్తుందని అంచనా వేసారు. <ref name="sun_future"/><ref name="sun_future_schroder">{{cite journal
| first=K.-P. | last=Schröder
| coauthors=Smith, Robert Connon | year=2008
పంక్తి 517:
| publisher = Volcano World
| accessdate = 2007-03-11 }}</ref>

నీటిలో అడుగున చేరిన మట్టి(సెడిమెంట్) గట్టిపడి సెడిమెంటరి రాయి యేర్పడును. 75% ఖండాల యొక్క పైభాగం సేదిమెంతరి రాళ్లతో కప్పబడి ఉంది, అవి కేవలం 5% క్రస్ట్ ని మాత్రమే ఏర్పడేలా చేస్తాయి. <ref>{{cite web | last=Jessey | first=David | url = http://geology.csupomona.edu/drjessey/class/Gsc101/Weathering.html | title = Weathering and Sedimentary Rocks | publisher = Cal Poly Pomona | accessdate = 2007-03-20 }}</ref> మూడవ రకం రాళ్లని మేతమోర్ఫిక్ రాళ్ళు అని అంటారు. ఇవి ఇంతకు ముందు చెప్పిన రాళ్ళను ఎక్కువ ప్రెషర్, లేదా ఎక్కువ వేడిని లేదా రెండిటి వల్ల కలిగిన మార్పుల వల్ల ఏర్పడతాయి భూమిమీద దొరికే తక్కువ సిలికేట్ మినరల్స్ ఏమిటంటే క్వార్ట్జ్, ఫెల్ద్స్పర్, అమ్ఫిబోల్, మైకా, ఫైరోక్షిన్ మరియు అలివిన్. <ref>{{cite web | author=Staff | url = http://natural-history.uoregon.edu/Pages/web/mineral.htm | title = Minerals | publisher = Museum of Natural History, Oregon | accessdate = 2007-03-20 }}</ref> ఎక్కువగా దొరికే కార్బన్ మినరల్స్ ఏమిటంటే కాల్సిట్, ఇది లైంస్టోన్ లో ఎక్కువ దొరుకుతుంది. అరగోనిట్ మరియు దోలోమిట్. <ref>{{cite web
| last=Cox | first=Ronadh | year=2003
| url=http://madmonster.williams.edu/geos.302/L.08.html
"https://te.wikipedia.org/wiki/భూమి" నుండి వెలికితీశారు