విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
=== ఇతరుల వస్త్రధారణ ===
పైన కబాయి లేక అంగీ ధరించడం, మొలధట్టి కట్టుకోవడం వంటివాటి వాడుక పరిమితమని ఆనాటి విదేశీ యాత్రికులంతా నమోదుచేశారు. ఇటాలియన్ యాత్రికుడు లుడోవికో డి వర్తెమా తన రచనలో ఈ అంగీధారణ అన్నది రాజాస్తానీకులను మినహాయించి ఇతరుల్లో కనిపించదని రాశాడు. సామాన్య పురుషులు పై భాగం ఏ ఆచ్ఛాదనా లేకుండా, మొల కింద నుంచి మాత్రం పంచె, మొలగుడ్డ వంటివి కట్టుకునేవారు.{{sfn|ఫిలిప్ బి వాగనర్|2010|p=2}}
 
== దుస్తుల పరిశ్రమ ==
విజయనగర కాలంలో దుస్తులను రూపొందించే నేత పరిశ్రమ అత్యంత ముఖ్యమైన పరిశ్రమల్లో ఒకటి. నూలు వడకడం, నేయడం, బట్టలు కుట్టడం, అమ్మడం అన్నవి దీనిలో ముఖ్యమైన దశలు.
 
== రాజకీయ, సాంస్కృతిక ప్రభావాలు ==