"విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ" కూర్పుల మధ్య తేడాలు

 
=== ఇతరుల వస్త్రధారణ ===
పైన కబాయి లేక అంగీ ధరించడం, మొలధట్టి కట్టుకోవడం వంటివాటి వాడుక పరిమితమని ఆనాటి విదేశీ యాత్రికులంతా నమోదుచేశారు. ఇటాలియన్ యాత్రికుడు లుడోవికో డి వర్తెమా తన రచనలో ఈ అంగీధారణ అన్నది రాజాస్తానీకులను మినహాయించి ఇతరుల్లో కనిపించదని రాశాడు. సామాన్య పురుషులు పై భాగం ఏ ఆచ్ఛాదనా లేకుండా, మొల కింద నుంచి మాత్రం పంచె, మొలగుడ్డ వంటివి కట్టుకునేవారు.{{sfn|ఫిలిప్ బి వాగనర్|2010|p=2}} వైద్యులు, వైష్ణవ బ్రాహ్మణులు ధోవతి, పచ్చడం (ఉత్తరీయం), మేదరవాళ్ళు పుట్టగోచి, మాలదాసరులు తోలు అంగీ, తోలు టోపీ ధరించేవారనీ ఆనాటి తెలుగు సాహిత్యాధారాలు చెప్తున్నాయి.<ref name="ఆంధ్రుల సాంఘిక చరిత్ర 5 అ" />
 
== దుస్తుల పరిశ్రమ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2630881" నుండి వెలికితీశారు