తేలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 28:
తేలు కుట్టినచో నొప్పి తగ్గడానికి ఆంగ్ల వైద్యంలో
మందులు,సూదులు లేవు. నరాల పైన కుట్టినచో (అల్లోపతి) ఆంగ్ల వైద్యంలో మందులు ఉన్నాయి.
అయతే ఆయుర్వేద చికిత్స ద్వారా కూడా మంట నొప్పి తగ్గడానికి [[ఉత్తరేణి]] ఆకుల్ని దంచి రసం తీసి మిశ్రమం తో పాటు కుట్టినచోట రుద్దితే పైకి ఎక్కిన కిందకు దిగి వస్తుంది.
హోమియో చికిత్స ద్వారా మాత్రమే నొప్పి మంట తగ్గుతుంది. ఎర్ర ఉల్లిగడ్డ ను రెండు ముక్కలుగా కోసి కుట్టినచోట రుద్దితే ఐదు నిమిషాల్లో 90% మంట తగ్గను. ఇది ఎర్ర తేలు కుట్టినచో వైద్యం. ఇతర రకాల వాటికి కూడ హోమియో చికిత్స వెల్లిగడ్డ, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, బెల్లం, ఉప్పు, పసుపు,నిమ్మ కాయ రసం కలిపి దంచి తయ్యారు చేసిన దానిని కొద్దిగా తీసుకుని కుట్టినచోట రుద్దితే ఐదు నిమిషాల్లో 90% మంట తగ్గను. తగ్గిన తరువాత నీటితో కడిగితే మంచిది. కాలుకు చేతులకు కుట్టినచోట కొందరికి మాత్రమే కుట్టినచోట మంట నొప్పి ఉంటుంది మరి కొందరికి నొప్పి పైకి వచ్చి కాలు లేదా చేతికి మొత్తంగా నొప్పి వస్తుంది. దీనికి ముందు ఆయుర్వేద చికిత్స తరువాత పైన చెప్పిన హోమియో చికిత్స సరిపోతుంది. ఇక ముఖ్యంగా నరాల మీద తేలు కుట్టినచో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలి. పైన పేర్కొన్న అంశాలు నొప్పి తగ్గడానికి అని గమనించాలి. ఇక కొంత మందికి కుట్టినచోట నొప్పి సుమారు ఇరవై గంటల వరకు ఉంటుంది. దానికి కూడా కొందరు వ్యక్తులు కరంటు షాక్ ఇచ్చిన తగ్గించవచ్చ అంటుంటారు. తేలు రాయి తగిలించిన మరి కొందరు చింత గింజ రెండు ముక్కలు చేసి బండమీద రుద్ది కుట్టినచోట తగిలించిన విషాన్ని లాగేస్తూదని అంటున్నారు. ఇవన్నీ కాకుండా మరిన్ని చర్యల వల్ల నొప్పి తగ్గడానికి ఎన్నో ఏళ్లుగా రకాల పద్ధతుల్లో నొప్పి తగ్గడానికి వైద్యం ఉంది. పసరు వైద్యం కుట్టినచోట రుద్దితే పర్వాలేదు కానీ చెవిలో పోసి తగ్గడానికి లాంటి మూడాచారాలు పాటించరాదు.
 
"https://te.wikipedia.org/wiki/తేలు" నుండి వెలికితీశారు