మెదక్ పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

Chaduvari, పేజీ మెదక్ పురపాలక సంఘం ను మెదక్ పట్టణం కు తరలించారు: సరైన పేరు
ట్యాగు: కొత్త దారిమార్పు
చి వర్గం:మెదక్ జిల్లా పురపాలక సంఘాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''మెదక్,''' [[తెలంగాణ]] రాష్ట్రం [[మెదక్ జిల్లా|మెదక్ జిల్లాకు]] చెందిన ఒక పట్టణం,పురపాలక సంఘం.<ref name="profile" />{{Infobox settlement
#దారిమార్పు [[మెదక్ పట్టణం]]
| name = మెదక్
| native_name =
| native_name_lang =
| other_name =
| nickname =
| settlement_type = [[నగరం]]
| image_skyline =
| image_alt =
| image_caption =
| pushpin_map = తెలంగాణ
| pushpin_label_position = right
| pushpin_map_alt =
| pushpin_map_caption =
| latd = 18.046
| latm =
| lats =
| latNS = N
| longd = 78.263
| longm =
| longs =
| longEW = E
| coordinates_display = inline,title
| subdivision_type = Country
| subdivision_name = [[భారత దేశము]]
| subdivision_type1 = [[రాష్ట్రం]]
| subdivision_name1 = [[తెలంగాణ]]
| subdivision_type2 = [[జిల్లా]]
| subdivision_name2 = [[మెదక్ జిల్లా]]
| established_title = <!-- Established -->
| established_date =
| founder =
| named_for =
| government_footnotes =
| government_type =
| governing_body = మెదక్ పురపాలక నంస్థ
| leader_party =
| leader_title =
| leader_name =
| unit_pref = Metric
| area_footnotes = <ref name="profile">{{cite web|url=http://medakmunicipality.in/basic-information-of-municipality-2/|title=Basic Information of Corporation|website=Medak Municipality}}</ref>
| area_rank =
| area_total_km2 = 29.00
| elevation_footnotes =
| elevation_m =
| population_total = 44255
| population_as_of = 2011
| population_rank =
| population_density_km2 = auto
| population_demonym =
| population_footnotes = <ref name=population>{{cite web|title=Census 2011|url=http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=611525|publisher=The Registrar General & Census Commissioner, India|accessdate=25 July 2014}}</ref>
| demographics_type1 = Languages
| demographics1_title1 = Official
| demographics1_info1 = [[తెలుగు]]
| postal_code_type = [[Postal Index Number|PIN]]
| postal_code = [[502110]]
| area_code =
| website =
| footnotes =
}}మెదక్ పట్టణం హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.మెదక్ పట్టణం 1952లో మునిసిపాలిటీగా ఏర్పడింది.ప్రస్తుతం ఇది జిల్లాలో గ్రేడ్ 2 హోదా కలిగిన ఏకైక పురపాలక సంఘం.పట్టణ ప్రస్తుతం విస్తీర్ణం 22 చ.కి.మీ.మేర విస్తరించి ఉంది.3 రెవెన్యూ వార్డులు, 27 ఎన్నికలు వార్డులు ఉన్నాయి.
 
== భౌగోళిక స్థితి ==
180 ° 3 'ఉత్తర అక్షాంశం, 78 ° 2'0' తూర్పు రేఖాంశం వద్ద ఉంది
 
== జనాభా గణాంకాలు ==
2011 భారత జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 44,255 మంది జనాభా 9011 గృహాలతో ఉన్నారు.పట్టణం మొత్తం జనాభాలో పురుషులు సంఖ్య 21,336, ఆడవారి సంఖ్య 22,919. ప్రతి 1,074 ఆడవారికి 1000 మంది పురుషులు నిష్పత్తిలో ఉన్నారు. 4,815 మంది పిల్లలు 0-6 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. అందులో బాలురు సంఖ్య 2,418,బాలికలు సంఖ్య 2,397. సగటు అక్షరాస్యత రేటు 78.56% వద్ద 30,984 అక్షరాస్యులు.
 
== పట్టణంలో విలీనమైన గ్రామాలు ==
మెదక్‌ బల్దియా పరిధిలోకి జిల్లాలోని హవేలి ఘనపూర్‌ మండలానికి చెందిన ఔరంగాబాద్‌. మెదక్‌ మండలంలోని అవుసులపల్లి,పిల్లికొట్టాల్‌ గ్రామాలు ఆ గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం ముగియడంతో అవి బల్దియాలోకి విలీనం అయ్యాయి.దీంతో జిల్లా కేంద్రం పరిధి కాస్త పెరిగింది. ఇదివరకు పట్టణ పరిధి 22 చదరపు కి.మీలు ఉండగా, మూడు గ్రామాల విలీనంతో 26 చ.కి.మీ.లకు చేరుకుంది.జనాభా 44,410 నుండి 49,241 కి పెరిగింది.<ref>{{Cite web|url=https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/baldiyaalo+mudu+graamaala+vilinam-newsid-93774562|title=మెదక్ బల్దియాలో మూడు గ్రామాల విలీనం}}</ref>
 
== మూలాలు ==
{{Reflist}}
 
== వెలుపలి లంకెలు ==
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}{{మెదక్ జిల్లాకు చెందిన విషయాలు}}
[[వర్గం:మెదక్ జిల్లా]]
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:తెలంగాణ పురపాలక సంఘాలు]]
[[వర్గం:మెదక్ జిల్లా పురపాలక సంఘాలు]]
"https://te.wikipedia.org/wiki/మెదక్_పురపాలకసంఘం" నుండి వెలికితీశారు