వట్‌పల్లి మండలం: కూర్పుల మధ్య తేడాలు

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం
మండల సమాచారంతో కొత్త పేజీ సృష్టింపు
(తేడా లేదు)

11:59, 10 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

వట్‌పల్లి, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రం.[1]

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. పోతులబొగుడ
  2. గొర్రెకల్
  3. వట్‌పల్లి
  4. షాహెద్‌నగర్ @ ఘట్‌పల్లి
  5. గౌతాపూర్
  6. పల్వట్ల
  7. నాగులపల్లి
  8. బుడ్డాయిపల్లి
  9. బిజిలీపూర్
  10. మర్వెల్లి
  11. కేరూర్
  12. మేడికుండ
  13. పులడుగు
  14. దేవెనూర్
  15. భూత్కూర్
  16. ఉసిరికపల్లి
  17. నిర్జిపాల
  18. ఖాదరాబాద్
  19. దుదియాల్

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు