సంగారెడ్డి జిల్లా
సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[2] ఈ జిల్లా 2016 అక్టోబరు 11న కొత్తగా ఏర్పడింది.[3] సంగారెడ్డి జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు (సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్), 26 మండలాలు, నిర్జన గ్రామాలు (16)తో కలుపుకొని 600 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2] ఇదివరకు మెదక్ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణం ఈ కొత్త జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని 19 మండలాలు మునుపటి మెదక్ జిల్లాలోనివే.2016లో జరిగిన పునర్య్వస్థీకరణలో భాగంగా 7 కొత్తమండలాలు ఏర్పడ్డాయి.జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 647 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[4]
Sangareddy district | |
---|---|
Coordinates (Sangareddy): 17.780532, 77.892057 | |
Country | India |
State | Telangana |
Mandals | 28 |
Established | 11 అక్టోబరు 2016[1] |
Founded by | Government of Telangana, |
Headquarters | Sangareddy |
Revenue Divisions | 04 |
Government | |
• Type | Zilla Panchayath |
• Body | Sangareddy Zilla Panchayath |
• Collector | Dr. A Sharath IAS |
విస్తీర్ణం | |
• Total | 4,996.46 కి.మీ2 (1,929.14 చ. మై) |
జనాభా (2015) | |
• Total | 16,07,244 |
• జనసాంద్రత | 378.5/కి.మీ2 (980/చ. మై.) |
Time zone | UTC+05:30 (IST) |
Vehicle registration | TS 15 |
Major highways |
పురపాలక సంఘాలు
మార్చుప్రధాన పరిశ్రమలు
మార్చుబీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, మహీంద్రా అండ్ మహీంద్ర, ఎంఆర్‌ఎఫ్, చార్మినార్ బ్రూవరీస్
సాగునీటి ప్రాజెక్టులు
మార్చు- సింగూరు
- నల్లవాగు
పర్యాటక ప్రాంతాలు
మార్చు- కొండాపూర్ మ్యూజియం
- మంజీరా అభయారణ్యం
- గొట్టం కొండలు (జహీరాబాద్)
- అందోలు కోట
దేవాలయాలు
మార్చు- కేతకీ సంగమేశ్వర దేవాలయం (ఝరాసంగం)
- సిద్ది వినాయక గుడి (రేజింతల్)
- త్రికూటేశ్వరాలయం (కల్పగూర్)
- రామలింగేశ్వర ఆలయం (నందికంది)
- వీరభద్రస్వామి ఆలయం (బొంతపల్లి)
- సప్తప్రాకారాయుత శ్రీ దుర్గా భవాని మహాక్షేత్రం ఈశ్వరపురం
జాతీయ రహదారులు
మార్చు- హైదరాబాద్– ముంబై (ఎన్‌హెచ్ 65)
- నాందేడ్–అకోల (ఎన్‌హెచ్ 161)
జిల్లాలోని ఖనిజాలు
మార్చుక్వార్ట్, ఫెల్డ్‌స్పార్, లేటరైట్, కలర్ గ్రానైట్, గ్రావెల్
జిల్లాలోని మండలాలు
మార్చు- సంగారెడ్డి మండలం
- కంది మండలం *
- కొండాపూర్ మండలం
- సదాశివపేట మండలం
- పటాన్చెరు మండలం
- అమీన్పూర్ మండలం *
- రామచంద్రాపురం మండలం
- మునిపల్లి మండలం
- జిన్నారం మండలం
- గుమ్మడిదల మండలం *
- పుల్కల్ మండలం
- ఆందోల్ మండలం
- వట్పల్లి మండలం *
- హత్నూర మండలం
- జహీరాబాద్ మండలం
- మొగుడంపల్లి మండలం *
- న్యాల్కల్ మండలం
- ఝరాసంగం మండలం
- కోహీర్ మండలం
- రాయికోడ్ మండలం
- నారాయణఖేడ్ మండలం
- కంగ్టి మండలం
- కల్హేర్ మండలం
- సిర్గాపూర్ మండలం *
- మానూర్ మండలం
- నాగల్గిద్ద మండలం *
- చౌటకూరు మండలం
- నిజాంపేట్ మండలం
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (7)
గమనిక:వ.సంఖ్య 27 చౌటకూరు మండలం పుల్కల్ మండలం లోని 14 గ్రామాలను విడగొట్టి చౌటకూరు పరిపాలనా కేంద్రంగా 2020 జూలై 13న కొత్తగా ఏర్పడింది. ఇది జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆందోల్-జోగిపేట రెవెన్యూ డివిజనును పరిధి కిందకు చేరింది. మండలంలో 14 రెవెన్యూ గ్రామాలలో ఒకటి నిర్జన గ్రామం.[5]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ District Sangareddy, Government of Telangana | India
- ↑ 2.0 2.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-10-09.
- ↑ "లిస్టు విడుదల : తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే". Archived from the original on 2018-03-31. Retrieved 2018-10-09.
- ↑ G.O.Ms.No. 79, Revenue (DA-CMRF) Department, Dated: 13-07-2020.