పోసాని కృష్ణ మురళి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 14:
| children = 2
}}
'''పోసాని కృష్ణ మురళి''' ప్రధానంగా తెలుగు సినిమాలో రంగంలో పనిచేసే రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత.<ref name="dosthana movies profile">{{cite web|title=Posani Krishna Murali Biography|url=http://movies.dosthana.com/profile/posani-krishna-murali-biography|website=movies.dosthana.com|accessdate=7 October 2016}}</ref> ఇతను 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. [[వ్యాపార దృష్టి|వ్యాపార]]<nowiki/>పరంగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 2009లో [[చిలకలూరి పేట]] నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన ఎన్నికలలో పోటీ చేసి, [[ఓటమి]] పాలయ్యాడు. ఎదటి వ్యక్తి పేరేదైనా, ''రాజా'' అంటూ అతణ్ణి సంబోధించే ఒక మేనరిజమును సినిమాల్లో ప్రవేశపెట్టి దానికి ప్రాచుర్యం తెచ్చాడు. ''రాజా'' అనే నామవాచకానికి సర్వనామంగా ప్రాచుర్యం తెచ్చాడు.
 
 
== నటించిన చిత్రాలు ==
Line 56 ⟶ 55:
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/పోసాని_కృష్ణ_మురళి" నుండి వెలికితీశారు