"నరసాపురం" కూర్పుల మధ్య తేడాలు

 
== చరిత్ర ==
నరసాపుర పేటగా చరిత్రలో కనిపించే ఈ పట్టణానికి శతాబ్దాలుగా ప్రాధాన్యత ఉంది. 17వ శతాబ్దిలో నరసాపురంలో భారీ ఎత్తున నౌకా నిర్మాణం సాగేది. అప్పట్లో నౌకా నిర్మాణం ఇక్కడ ఒక పరిశ్రమగా వర్ధిల్లింది.<ref name="RaychaudhuriHabib19822">{{cite book|author1=Tapan Raychaudhuri|author2=Irfan Habib|author3=Dharma Kumar|title=The Cambridge Economic History of India: Volume 1, C.1200-c.1750|url=https://books.google.com/books?id=L-s8AAAAIAAJ&pg=PA313|year=1982|publisher=CUP Archive|isbn=978-0-521-22692-9|pages=313–}}</ref> ప్రత్యేకించి 1580 నుంచి 17వ శతాబ్ది మధ్యభాగం వరకూ నరసాపురం నౌకా నిర్మాణ పరిశ్రమకు స్వర్ణయుగం అని సంజయ్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నాడు. ఎగువ గోదావరి చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం నుంచి కొట్టిన కలప నౌకా మార్గంలో గోదావరిలో నరసాపురం చేరేది. ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలోని అడవులు, గోదావరి లంకల్లో పెరిగిన వృక్ష సంపద వంటివి నరసాపురం నౌకా నిర్మాణానికి కలప దొరికే వనరులుగా నిలిచాయి. దక్కన్ ప్రాంతంలో ఇనుము లభ్యత తక్కువ ఉండడంతో ఇక్కడి నౌకా నిర్మాణంలో మేకుల వాడకం తక్కువగా ఉండేది. కానీ నరసాపురం ప్రాంతానికి మాత్రం ఆంధ్ర ప్రాంతంలోని విస్తారమైన ఇనుము ఖనిజం వల్ల ఆ సమస్య ఉండేది కాదు. కలప, ఇనుము, ఇతర అవసరమైన ముడి సరుకులు ఈ ప్రాంతంలో లభిస్తూండడం ఇక్కడ పరిశ్రమ ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది.<ref name="సంజయ్ సుబ్రహ్మణ్యం ఎ నోట్ ఆన్ నరసాపూర్ పేట">{{cite journal |last1=Subrahmanyam |first1=Sanjay |title=A Note on Narsapur Peta: A "Syncretic" Shipbuilding Centre in South India, 1570-1700 |journal=Journal of the Economic and Social History of the Orient |date=1988 |volume=31 |issue=3 |pages=305–311 |doi=10.2307/3632014 |url=https://www.jstor.org/stable/3632014 |issn=0022-4995}}</ref> కలప, ఇనుము, ఇతర అవసరమైన ముడి సరుకులు ఈ ప్రాంతంలో లభిస్తూండడంతోవీటితో పాటు చవకగా పనిచేసేందుకు మనుషులు దొరుకుతూండడం కూడా ఈ ప్రాంతంలో నౌకా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడ్డాయి. ఎగువ గోదావరి చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం నుంచి కొట్టిన కలప నౌకా మార్గంలో గోదావరిలో నరసాపురం చేరేదిఉపయోగపడింది. అక్కడనరసాపురంలో భారీ నౌకల నిర్మాణం సాగేది. ఆ నిర్మాణమైన నౌకలను ఎగువన వరదలతో గోదావరి పోటు మీదున్న సమయంలో నదీ మార్గంలోంచి సముద్రంలోకి ప్రవేశపెట్టేవారు.<ref>{{citation|author=W.H. Moreland|title=Relations of Golconda in the Early Seventeenth Century|url=https://books.google.com/books?id=lggkDwAAQBAJ&pg=PA10|date=15 May 2017|publisher=Taylor & Francis|isbn=978-1-317-06825-9}}</ref>
 
==జనవిస్తరణ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2647147" నుండి వెలికితీశారు