అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== చరిత్ర ==
ఈ ప్రాంతాన్ని పరిపాలించిన దేవినేని అచ్చమ్మ దొరసాని ఈ పట్టణాన్ని ఏర్పరిచింది కాబట్టి ఆమె పేరుమీదుగా ఇది అచ్చంపేట అయిందని కొందరు చరిత్రకారుల భావన. ఐతే18వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అలంపూరు బిజ్జల పాలక వంశానికి చెందని అచ్చమ్మ స్థాపించిందనీ, ఆమె పేరుమీదుగా అచ్చంపేట అయిందని కొందరు చరిత్రకారులు చెప్తారు. దేవినేని అచ్చమ్మ దొరసాని గ్రామాన్ని నెలకొల్పినట్టు పేర్కొనే శాసనం ఒకటి ఉమామహేశ్వరంలో లభిస్తోంది.<ref name=":0">{{Cite book|title=పాలమూరు జిల్లా ఆలయాలు|last=లింగమూర్తి|first=కపిలవాయి|publisher=17|year=1992|isbn=|pages=}}</ref>
 
== పరిపాలన ==
గ్రామంలో 1898లో మునసబు కచేరీ, 1939లో తహశ్శీలు కచేరీ ఏర్పడ్డాయి.<ref name=":0" />
<br />
==గణాంకాలు==
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం - 28384, గ్రామీణ జనాభా 40504.పిన్ కోడ్ నం. 509375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.