దుర్గం చిన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==రాజకీయ విశేషాలు==
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కబహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ పై 11,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సిపిఐ పార్టీ అభ్యర్థి గుండా మల్లేష్ పై 52,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref name="Durgam Chinnaiah">{{cite web |last1=Durgam Chinnaiahదుర్గం చిన్నయ్య |title=Durgam Chinnaiah |url=https://nocorruption.in/politician/durgam-chinnaiah/ |website=nocorruption.in |accessdate=30 April 2019}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దుర్గం_చిన్నయ్య" నుండి వెలికితీశారు