2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కబహుజనబహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ పై 11,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref name="Durgam Chinnaiah Biography | Bellampalli MLA">{{cite web |last1=దుర్గం చిన్నయ్య |title=Durgam Chinnaiah Biography | Bellampalli MLA |url=http://beinglegends.com/durgam-chinnaiah-biography/ |website=beinglegends.com |accessdate=30 April 2019}}</ref> 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సిపిఐ పార్టీ అభ్యర్థి గుండా మల్లేష్ పై 52,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref name="D. Chinnaiah">{{cite web |last1=దుర్గం చిన్నయ్య |title=Durgam Chinnaiah |url=https://nocorruption.in/politician/durgam-chinnaiah/ |website=nocorruption.in |accessdate=30 April 2019}}</ref>