రామగుండం: కూర్పుల మధ్య తేడాలు

అబద్ధపు పేరు చరిత్ర తీసేసాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
 
 
==చరిత్ర==
[[దస్త్రం:NTPC Ramagundam.jpg|thumb|యన్.టి.పి.సి.రామగుండం]]
[[పెద్దపల్లి]] జిల్లాలోని [[రామగుండం]] అనే గ్రామ సమీపంలో [[త్రేతాయుగము]]లో [[శ్రీ రామ చంద్రుడు]] సీతా సమేతుడై వనవాస సమయములో పవిత్రమైన [[గోదావరి నది]] తీరమందు ఉన్న రామగుండంలో శ్రీ రామపాదక్షేత్రం యందు [[విశ్వామిత్రుడు]], మహా మునేశ్వరుడు, [[గౌతముడు]], [[నారాయణుడు]], [[వినాయకుడు|విఘ్నేశ్వరుడు]], [[ఋషులు]], మునులు నివాసముండి తపస్సు చేసారు.వీరితోపాటు శ్రీ రామచంద్రుడు నివసించి స్వయముగా [[శివలింగము|శివలింగ]] ప్రతిష్ఠాపన చేసి నందీశ్వరుడు, కాలభైరవుడు, నాగదేవతలను సప్త మాతృక్రుతులను పూజించినట్లు, చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిత్య పూజలు జరపబడుచున్నవి. యమకోణం, జీడిగుండం, పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, యమకోణం, శ్రీరామ చంద్రమూర్తి పేరుతో కలుపుకోని గుండములు ఏర్పడినవి. ఇట్టి గుండాలు అతి వైభవముగా ఉండేవి (నీటితో నిండి ఉండేవి) కాని కాలక్రమేణ అవి కొన్ని కుడుకుపోవడము జరిగింది. ప్రస్తుతం పైన తెలిపిన కొన్ని గుండాలు మాత్రమే మిగిలివున్నాయి. సీతమ్మ వారి వస్త్ర స్థావరము, [[దశరథ మహారాజు]]ని పిండ పరధానముల స్థావరము, రాములవారి హల్లు బండ చూడదగిన ప్రదేశాలు. అందుకే ఈ ప్రదేశానికి [[రామగుండం]] అన్న పేరు వాడుకలో వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/రామగుండం" నుండి వెలికితీశారు