"మహబూబాబాద్‌" కూర్పుల మధ్య తేడాలు

45 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి
మండలం లంకె కలిపాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు Emoji
చి (మండలం లంకె కలిపాను)
}}
 
'''మహబూబాబాద్‌''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని నూతనంగా ఏర్పాటైన [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాద్ జిల్లా]]<nowiki/>కు చెందిన పట్టణం, అదే పేరు గల జిల్లాకు ప్రధాన కేంద్రం,[[మహబూబాబాద్ మండలం|మండల కేంద్రం.]]<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
 
 
 
మహబూబాబాద్ ను '''మానుకొట''' అని కూడా అంటారు.మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పట్టణం.ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరం. ఎన్నో విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయాలు కల ఆసుపత్రిలు ఉన్నాయి. ఇది శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం.
 
== పట్టణ విశేషాలు ==
* మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఎర్ర కేశవరావు,వినోద దంపతుల కుమార్తె దీక్షిత, ప్రస్తుతం [[హైదరాబాదు]]లోని స్పోర్ట్స్ పాఠశాలలో మొ.సం. ఇంటరు చదువుతుంది. ఈమె మంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఈమె తాజాగా [[మలేషియా]]లోని [[పెనాంగ్]] నగరంలో జరుగుచున్న కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొత్తం 3 రజతపతకాలు సాధించింది. ఇంతకు ముందు ఈమె 2011లో ఇటానగరులో జరిగిన నేషనల్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బాలికల 53కి.గ్రా. విభాగంలో పాల్గొని, 1 రజతం, 2 కాంస్యపతకాలూ గెల్చుకున్నది. 2012లో [[న్యూజిల్యాండ్]]లో, కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొదటిసారిగా పాల్గొని, బంగారు పతకం సాధించినది<ref>ఈనాడు వరంగల్లు,28-11-2013,2వ పేజీ.</ref>
 
==సకలజనుల సమ్మె==
*[[మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం]]
 
== ప్రదేశాలు జలపాతంలు: ==
1.B.N గుప్తా(తులారం)జలపాతం,2.ఏడుబావుల జలపాతం,3.బయ్యారం చెరువుశాసనం ,4.భీమునిపదం జలపాతం,5.కంబాలపల్లి చెరువు,6.కురవి వీరభద్రస్వామి ,7.అనంతరం (అనంత్రద్రీ), 8.డోర్నకల్ చర్చీ, బాలనాయక్స్స సొనో
1.B.N గుప్తా(తులారం)జలపాతం
2.ఏడుబావుల జలపాతం
3.బయ్యారం చెరువుశాసనం
4.భీమునిపదం జలపాతం
5.కంబాలపల్లి చెరువు
6.కురవి వీరభద్రస్వామి
7.అనంతరం(అనంత్రద్రీ)
8.డోర్నకల్ చర్చీ
బాలనాయక్స్ససొనో💘💕💞
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2656278" నుండి వెలికితీశారు