తెలుగు భాష విధానం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Education in Telangana తొలగించబడింది; వర్గం:తెలంగాణలో విద్య చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 1:
[[File:Telugu Talli Statue.jpg|thumb|alt=Black outdoor statue with an orange garland|తెలుగుతల్లి విగ్రహం, తెలుగు ప్రజల సంకేతం ]]
'''తెలుగు భాష విధానం''' [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] మరియు [[తెలంగాణ]] రాష్ట్రాలలోని విధానం. తెలంగాణ విభజనకు ముందు ఈ రాష్ట్రాలలోని ప్రజలలో 84 శాతం మంది [[తెలుగు]] భాషను మొదటి భాషగా తీసుకున్నారు.<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/parta.htm|title=Census of India - Distribution of the 22 Scheduled Languages|website=www.censusindia.gov.in|access-date=2018-02-27}}</ref><ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement2.aspx|title=Census of India - Statement II|website=www.censusindia.gov.in|access-date=2018-02-27}}</ref> తెలుగు భాషా మద్దతుదారులు భాషకు ప్రోత్సాహకత మరియు భాష పట్ల ప్రభుత్వ మద్దతు లేదని గమనించారు. గుర్తింపు మరియు ప్రమోషన్లో తెలుగు అధికారిక భాషా హక్కుల కోసం కృషిచేస్తున్నారు.
 
==ప్రస్తుత స్థితి==
తెలుగు మరియు ఆంగ్ల భాషలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని పాఠశాలలో బోధిస్తున్న ప్రధాన భాషలు. కొన్ని పాఠశాలలలో ఇతర ప్రాంతీయ భాషలైన ఉర్దూను బోధనా భాషగా వాడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాలలో తెలుగు భాష అనేది తప్పనిసరిగా బోధించవలసినది. మెట్రిక్యులేషన్ చదివేవారికి తెలుగు భాష ధారాళంగా రావాలి.<ref name=":0" /><ref>{{Cite web|url=https://www.indiatoday.in/education-today/news/story/telangana-telugu-school-1044430-2017-09-14|title=Telugu now a mandatory subject for Telangana Class 1 to 12 school students|date=2017-09-14|website=India Today|language=en-US|access-date=2018-02-27}}</ref>
 
అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్లమాద్యమం పాఠశాలల సంఖ్యను పెంచుటకు కృషి చేస్తుంది. కొన్ని రాష్ట్ర పాఠశాలలలో ఒక్క ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధించుటలు ప్రతిపాదనలు వచ్చినందున ఈ విధానం తల్లిదండ్రులకు ఆంగ్లమాద్యమంపై పెరుగుతున్న కోరికను ప్రతిబింబిస్తుంది. ఆంగ్ల మాధ్యమ పాఠశాలల కోసం పెరిగిన డిమాండ్‌ను పొందలేకపోవడంతో ప్రభుత్వ రంగం విద్యార్థులను కోల్పోతోందని భావించబడుతుంది. <ref>{{Cite news|url=https://www.deccanchronicle.com/nation/current-affairs/010517/english-medium-must-in-state-schools-says-andhra-pradesh.html|title=English medium must in state schools, says Andhra Pradesh government|date=2017-05-01|work=deccanchronicle.com/|access-date=2018-02-27|language=en}}</ref><ref>{{Cite web|url=http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2017-09-27/AP-mulls-over-English-medium-in-government-schools-/329362|title=AP mulls over English medium in government schools|website=The Hans India|language=en|access-date=2018-02-27}}</ref>
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లీష్-మాధ్యమిక విద్యను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆంగ్ల-మాధ్యమ విద్యకు సంబంధించిన ధోరణికి కొందరు తెలుగు భాషా కార్యకర్తలలో అప్రమత్తమై, తెలుగు భాషను తక్కువస్థాయిలో ఉంచడం మరియు తెలుగు-మాట్లాడేవారి భాష హక్కుల గూర్చి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసారు.<ref>{{Cite news|url=http://www.thehindu.com/news/national/telangana/Telugu-loses-out-to-English-as-medium-of-education/article14003197.ece|title=Telugu loses out to English as medium of education|last=Dayashankar|first=K. M.|date=2016-01-17|work=The Hindu|access-date=2018-02-27|language=en-IN|issn=0971-751X}}</ref> ఇంగ్లీష్ భాషా మాధ్యమ పాఠశాలల్లో విద్యార్థులు తెలుగులో మాట్లాడినందువలన శిక్షలు మరింత పెరిగిపోయాయి.<ref>{{cite web|url= http://articles.timesofindia.indiatimes.com/2012-03-09/hyderabad/31139041_1_telugu-caned-girl|title= Girl caned for speaking Telugu in school |date=9 March 2012|accessdate=17 March 2013}}</ref>
 
చాలామంది విద్యావంతులైన తెలుగు ప్రజలు జ్ఞానం ఆధారిత ఉద్యోగాల అన్వేషణలో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తున్నారు, మరియు అనేక దేశాలు తమ మాతృభాషలో విద్యను అందించడం ద్వారా భారతదేశం కంటే వేగంగా వృద్ధి చెందుతున్నారని గమనించారు. భారతదేశం అంతటా, స్థానిక భాషా న్యాయవాదులు ఆంగ్లంపై తక్కువ ఆధారపడాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక రోజు స్థూల జాతీయోత్పత్తి (GDP) కంటే తక్కువగా ఖర్చు చేసే ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధికి కృషిచేయవచ్చు. ప్రపంచంలోని ఏ దేశం దాని మాతృభాషలో విద్యను అందించకుండా అభివృద్ధి చెందలేదు. అంతర్జాతీయ భాషగా ఆంగ్ల భాష పరిణామం చెందడానికి ఆంగ్ల ప్రజల అంకితభావం, భాషపై ప్రేమ మరియు వారి భాషను అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలు ముఖ్యమైనవి. యునైటెడ్ కింగ్‌డం లో, వెల్ష్(మైనారిటీ భాష) కూడా ప్రోత్సహించబడుతుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌ లో వెల్ష్ భాష (సుమారు 750,000 మంది ప్రజలు మాట్లాడతారు) యొక్క చట్టపరమైన హోదా భారతదేశంలో ఉన్న తెలుగు భాష (85 మిలియన్ల మంది) తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది.
 
==తెలుగు ప్రచారం==
పంక్తి 16:
===అమలు===
[[File:Ana Dili.JPG|thumb|250px|alt=Large stone square reading "Ana dili"|[[Azerbaijani language|Native-language]] monument in [[Nakhchivan (city)|Nakhchivan]], [[Azerbaijan]]]]
* 2013-14 విద్యా సంవత్సరం నుండి 10వ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరిగా నేర్పించాలి. <ref name=":0">{{cite web|url= http://newindianexpress.com/states/andhra_pradesh/article1440036.ece |title= Telugu to be compulsory in State schools |date=29 January 2013 |accessdate=17 March 2013}}</ref>
* 2012 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని షాపులు మరియు వాణిజ్య ప్రకటలలను తప్పనిసరిగా తెలుగులోనే రాయాలని ప్రకటించింది. <ref>{{cite web|url= http://articles.timesofindia.indiatimes.com/2012-11-24/hyderabad/35333016_1_labour-commissioner-official-language-commission-telugu|title= Shop signs must be in Telugu In Andhra Pradesh |date=24 November 2012|accessdate=17 March 2013}}</ref>
* పాఠశాలలలో తెలుగు మాట్లాడే విద్యార్థులకు శిక్షించే ఉపాధ్యాయులు గల పాఠశాలకు గుర్తింపు రద్దు చేయబడుతుంది. <ref>{{cite web|url= http://newindianexpress.com/states/andhra_pradesh/article1314130.ece|title= Private schools warned against discouraging Telugu |date=26 October 2012 |accessdate=17 March 2013}}</ref><ref>{{cite web|url= http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/its-going-to-be-telugu-velugu-vs-englishvinglish/article4066253.ece |title= It’s going to be Telugu ‘Velugu’ vs English-Vinglish |accessdate=17 March 2013}}</ref>
*ప్రపంచ యునికోడ్ కన్సార్టియంలో చేరడం మరియు యునికోడ్-ఆధారిత లిపిని తెలుగు కొరకు అభివృద్ధి చేస్తోంది.<ref>{{cite web|url= http://articles.timesofindia.indiatimes.com/2011-09-09/hyderabad/30135005_1_telugu-language-world-language-complex-words|title=
Telugu set to become world language |date=9 September 2011|accessdate=17 March 2013}}</ref>
*గ్రామం నుండి రాష్ట్ర కార్యదర్శి స్థాయి వరకు అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులో ఉంటుంది, అన్ని అధికారిక పత్రాలు తెలుగులో సంతకం చేయబడతాయి.<ref>{{cite web|url= http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/officials-appending-signatures-in-telugu/article4388356.ece|title= Officials appending signatures in Telugu|date=7 February 2013|accessdate=17 March 2013}}</ref>
*వార్షిక రాష్ట్రస్థాయి కార్యక్రమాలైన తెలుగు భాషా దినోత్సవం ([[గిడుగు వెంకట రామమూర్తి]] జన్మదినం సందర్భంగా)<ref>{{cite web|url= http://www.mickeymehtahbf.com/blog/2012/08/30/telugu/ |title= Celebrate Telugu language – Remembering Gidugu Ramamurthy.|date=30 August 2012|accessdate=17 March 2013}}</ref>, [[అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం]], అధికార భాషా దినోత్సవం <ref>{{cite web|url= http://www.sakshipost.com/index.php/news/state/11170-may-14-is-official-language-day-in-ap |title= May 14 is official language day in AP |date=5-2-2013 |accessdate=17 March 2013}}</ref> మరియు [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్|ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] జన్మదినం<ref>{{cite web|url= http://articles.timesofindia.indiatimes.com/2008-11-02/hyderabad/27922967_1_telugu-language-telugu-literature-kadapa|title= Brown, father of modern day Telugu language |date=2 November 2008|accessdate=17 March 2013}}</ref> కార్యక్రమాలను తెలుగు భాషాభివృద్ధికి స్ఫూర్తిని అందించడానికి నిర్వహిస్తారు.
*2012-2013లో తెలుగు భాష మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రతి జిల్లాకు 2 మిలియన్ల రూపాయలను వెచ్చిందింది. <ref>{{cite web|url= http://www.thehindu.com/news/cities/Vijayawada/efforts-to-promote-telugu-language-to-get-a-fillip/article4101280.ece|title= Efforts to promote Telugu language to get a fillip.| accessdate=17 March 2013}}</ref>
*తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నపురస్కారాలు అందజేస్తుంది.
*హైకోర్టు మినహా అన్ని కోర్టు విచారణలు మరియు తీర్పులు తెలుగులోనే ఉంటాయి.<ref>{{cite web|url= http://www.newswala.com/Hyderabad-News/Chief-Minister-N-Kiran-Kumar-Reddy-endorses-use-of-Telugu-in-judiciary-29603.html|title= Chief Minister N Kiran Kumar Reddy endorses use of Telugu in judiciary|accessdate=17 March 2013}}</ref><ref>{{cite web|url= http://www.deccanchronicle.com/130310/news-current-affairs/article/stress-use-mother-tongue |title= Stress on use of mother tongue in courts|date=10 March 2013|accessdate=17 March 2013}}</ref>
పంక్తి 29:
 
===ప్రోత్సాహాలు===
* తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి ఒక మంత్రిత్వశాఖ<ref>{{cite web|url= http://articles.timesofindia.indiatimes.com/2012-12-28/hyderabad/36035845_1_world-telugu-conference-telugu-language-telugu-community|title= Separate ministry to promote Telugu: CM |date=28 December 2012|accessdate=17 March 2013}}</ref> ప్రారంభించబడింది. పుస్తక అనువాదాలు చేయడం, పదజాలాభివృద్ధి చెయడం మరియు తెలుగు ఫైన్ ఆర్ట్స్ మరియు సాహిత్య అకాడమీలు పునరుద్ధరించడం, <ref>{{cite web|url= http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/plan-to-revive-fine-arts-literature-academies-buddha-prasad/article4396093.ece |title= Plan to revive fine arts, literature academies: Buddha Prasad |date=9 February 2013 |accessdate=17 March 2013}}</ref> సాఫ్టువేర్ అభివృద్ధి <ref>{{cite web|url= http://www.newswala.com/Hyderabad-News/CM-gets-award-for-success-of-Telugu-conference-9182.html |title= CM gets award for success of Telugu conference held in USA |date=18 February 2012|accessdate=17 March 2013}}</ref> వంటి కార్యక్రమాలు జరుగుతున్నవి.
* రాష్ట్ర ప్రభుత్వం నియామకాల్లో తెలుగు-మాధ్యమిక విద్యార్థులకు ప్రాధాన్యత.<ref>{{cite web|url= http://www.sakshieducation.com/(S(d5kfuwndjgrefzvy1bsq0d55))/JobsStory.aspx?nid=38884 |title= Weightage for Telugu medium students in govt jobs likely. |date=2012-11-26 |accessdate=17 March 2013}}</ref>
 
పంక్తి 38:
{{Reflist|2}}
 
[[Categoryవర్గం:Politics of Andhra Pradesh]]
 
[[Categoryవర్గం:Telugu-language media]]
 
[[Categoryవర్గం:Media in Andhra Pradesh]]
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ లో విద్య]]
[[Category:Politics of Andhra Pradesh]]
[[Categoryవర్గం:తెలుగు భాష|Policy]]
[[Category:Telugu-language media]]
[[Categoryవర్గం:భాషా హక్కులు]]
[[Category:Media in Andhra Pradesh]]
[[Categoryవర్గం:Language policy]]
[[Category:ఆంధ్రప్రదేశ్ లో విద్య]]
[[Categoryవర్గం:తెలంగాణలో విద్య]]
[[Category:తెలుగు భాష|Policy]]
[[Categoryవర్గం:తెలంగాణ]]
[[Category:భాషా హక్కులు]]
[[Categoryవర్గం:Media in Telangana]]
[[Category:Language policy]]
[[Category:తెలంగాణలో విద్య]]
[[Category:తెలంగాణ]]
[[Category:Media in Telangana]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_భాష_విధానం" నుండి వెలికితీశారు