వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
 
''గమనిక: వికీపీడియా వాడుకరి ఖాతా సృష్టించుకోవడానికి, [[Special:Userlogin|లాగిన్ పేజీ]] కి వెళ్ళాలి.
 
== వాడుకరి పేరు == రాజేష్ వడిచెర్ల
మీరు ఎకౌంటు సృష్టించుకొంటే, ఒక '''[[వికీపీడియా:వాడుకరి పేరు|వాడుకరి పేరును]] ఎంచుకోవచ్చు.''' మీరు లాగినై చేసిన మార్పుచేర్పులన్నీ ఆ పేరుకే చెందుతాయి. అంటే ఆ పేజీ చరితంలో మీ రచనల శ్రేయస్సు పూర్తిగా మీకే లభిస్తుంది. (లాగిన్ అవకపోతే, ఆ రచనలు కేవలం మీ (బహుశా యాదృచ్ఛికమైన) [[ఐ పీ అడ్రసు|ఐ.పీ. చిరునామా]]కు అన్వయిస్తారు). లాగిన్ అయితే, మీరు "నా మార్పులు" లింకును నొక్కి, మీ రచనలన్నిటినీ చూసుకోవచ్చు. ఈ సౌకర్యం లాగిన్ అయిన వాడుకరులకు మాత్రమే ఉంది.