యిట్రియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
 
* ఇది విరళ మృత్తిక మూలకం; అణు సంఖ్య 39; ఇది అంత అరుదైన (విరళ) మూలకాలు కాదు కాని ఆ పేరు అలా స్థిరపడిపోయింది; దీని బజారు ధర 1 గ్రాము 1 అమెరికా డాలరుకి వస్తుంది.
* ఇది ఆవర్తన పట్టికలో 3వ గుంపుకి (కుటుంబానికి) చెందినది.
* పూర్వం ఎక్కువ వాడుకలో ఉన్న "పెట్రోమేక్స్" దీపాలలో "మేంటిల్" అనే వెలిగే ఒక వత్తి వంటి ఉపకరణం ఉండేది. చ్ఃఊడడానికి అల్లిక గుడ్డలా ఉన్న ఈ ఉపకరణం చెయ్యడానికి యిట్రియం వాడేవారు. ఎందుకంటే వేడెక్కినప్పుడు ఇది ఎక్కువ కాంతిని వెదజల్లేది.
* దీనిని అంతర్దహన యంత్రాల తయారీలోకూడ వాడతారు.
 
{{Infobox yttrium}}
"https://te.wikipedia.org/wiki/యిట్రియం" నుండి వెలికితీశారు