జి.కిషన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox Indian politician
{{Infobox_Indian_politician
|image =G. Kishan reddyReddy.jpg
| captionname = జి.గంగపురం కిషన్ రెడ్డి
|imagesize = 220px
| namecaption = జి.2017 లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ లో కిషన్ రెడ్డి
| office = రాష్ట్రమంత్రి
| caption = జి.కిషన్ రెడ్డి
| term_start = 2019 మే 30
| birth_date ={{Birth date and age|1964|05|15|df=y}} [[మే 15]] [[1964]]
| primeminister = [[నరేంద్ర మోదీ]]
| birth_place =[[తిమ్మాపూర్ (కందుకూర్‌)|తిమ్మాపురం]], [[రంగారెడ్డి జిల్లా]]
| birth_date ={{Birth date and age|1964|05|15|df=y}} [[మే 15]] [[1964]]
| birth_place = తిమ్మాపూర్ గ్రామం, [[కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా)|కందుకూరు మండలం]], [[రంగారెడ్డి జిల్లా]], [[తెలంగాణ]]
| residence =[[హైదరాబాదు]]
| death_date =
| death_place =
| office1 = పార్లామెంటు సభ్యుడు, లోక్‌సభ
| office = ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు<br />ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు
| constituencyconstituency1 = [[అంబర్‌పేట్సికింద్రాబాదు అసెంబ్లీలోకసభ నియోజకవర్గం|సికింద్రాబాదు]]
| term_start1 = మే 2019
| salary =
| predecessor1 = [[బండారు దత్తాత్రేయ]]
| term =
| office2= శాసనసభ్యుడు
| predecessor =
| constituency2 = [[అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం|అంబర్‌పేట]]
| successor =
| term_start2 = 2009
| party =[[భారతీయ జనతా పార్టీ]]
| term_end2 = 2019
| religion = [[హిందూ మతము]]
| predecessor2 = లేరు
| successor2 = కాలేరు వెంకటేశ్‌
| office3 = అధ్యక్షుడు, భాఅరతీయ్య జనతా యువమోర్చా
|term_start3 = 2002
|term_end3 = 2005
|predecessor3 = శివరాజ్ సింగ్ చౌహాన్
|successor3 = ధర్మేంద్ర ప్రదాన్
| party = [[భారతీయ జనతా పార్టీ]]
| religion = [[హిందూ మతము]]
| spouse = కావ్య
| children = వైష్ణవి, తన్మయ్తన్మయి రెడ్డి
| website = [http://www.kishanreddy.com/index.htm www.kishanreddy.comOfficial site]
| source =
}}
Line 27 ⟶ 38:
 
==రాజకీయ జీవితం==
[[1977]]లో జనతాపార్టీలో యువనాయకుడిగా ప్రవేశించి, 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున తన సేవలు అందిస్తున్నాడు. 1980లోనే [[రంగారెడ్డి జిల్లా]] భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టాడు. 1983 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్షపదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను పొందినాడు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతూయభారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను పొందినాడు. 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టగా, 2009 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27000 పైగా ఓట్ల మెజారిటీతో <ref>సాక్షి దినపత్రిక, తేది 17-05-2009</ref> గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించాడు. శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్షనాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై [[బండారు దత్తాత్రేయ]] నుండి పార్టీ పగ్గాలు స్వీకరించాడు.2014 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 62598 ఓట్ల మెజారిటీతో వరుసగా మూదొసారి శాసనసభలో ప్రవేశించాడు.అ తారువాత 2014 లో మరల తెలంగన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన్నరు.
 
==భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర==
"https://te.wikipedia.org/wiki/జి.కిషన్_రెడ్డి" నుండి వెలికితీశారు