జి.కిషన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 33:
| source =
}}
'''[[జి.కిషన్ రెడ్డి]]''' (G.Kishan Reddy) [[భారతీయ జనతా పార్టీ]]కి చెందిన యువనేత. . [[1964]]లో [[రంగారెడ్డి జిల్లా]] తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి [[మార్చి 6]], [[2010]]న భారతీయ జనతా పార్టీ [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 07-03-2010</ref> 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా [[హిమాయత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం|హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు. 2009లో [[అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి ఎన్నికై <ref>సూర్య దినపత్రిక, తేది 17-05-2009</ref> వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం
==వ్యక్తిగత జీవితం==
[[1964]], [[మే 15]]న జి.స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా [[కందుకూరు]] మండలం [[తిమ్మాపురం]] గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించాడు. టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా చేసిన కిషన్ రెడ్డి 1995లో కావ్యను [[వివాహం]] చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం (వైష్ణవి, తన్మయ్).<ref>http://www.kishanreddy.com/biodata.html</ref>
|