మీరా కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
పంక్తి 48:
ఈమె వివాహము [[సుప్రీం కోర్టు]] [[న్యాయవాది]] అయిన మంజుల్ కుమార్ తో జరిగింది. వీరికి ముగ్గురు సంతానము. కుమారుడు అన్షుల్ మరియు కుమార్తెలు స్వాతి మరియు దేవయాని. అన్షుల్ వివాహము మినితాతో జరిగింది. వీరికి ఒక [[కూతురు|కుమార్తె]] అనాహిత. కుమార్తె స్వాతి [[పెళ్ళి|వివాహము]] రంజీత్ తోనూ మరియు దేవయాని వివాహము అమిత్ తోనూ జరిగింది. స్వాతి మరియు రంజిత్ లకు ఒక కుమార్తె అమ్రిత మరియు కుమారుడు అన్హద్ సంతానము. అలాగే దేవయాని మరియు అమిత్ లకు ఒక [[కొడుకు|కుమారుడు]] ఫర్జాన్ సంతానము.
 
[[మీరా కుమార్]] కి క్రీడల పట్ల ఆసక్తి మెండు. ఈవిడ రైఫిల్ షూటింగ్ లో అనేక పతకాలను కూడా గెలుచుకుంది. అలాగే ఈవిడ రచనలు కూడా ప్రచురితమయ్యాయి.
 
==బయటి లంకెలు==
పంక్తి 65:
[[వర్గం:14వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:15వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:మహిళా రాజకీయనాయకులురాజకీయ నాయకులు]]
"https://te.wikipedia.org/wiki/మీరా_కుమార్" నుండి వెలికితీశారు