వేటూరి సుందరరామ్మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
}}
[[File:Veturi.jpg|right|200px|thumb|వేటూరి]]
'''వేటూరి''' గా పిలవబడే '''[[వేటూరి సుందరరామ్మూర్తి]]''' ([[జనవరి 29]], [[1936]] - [[మే 22]], [[2010]]) సుప్రసిద్ధ [[తెలుగు]] సినీ గీత [[రచయిత]]. వేటూరి [[దైతా గోపాలం]] ఆ తర్వాత మల్లాది వద్ద<ref name=eemaata>ఈమాట ఆన్ లైన్ సాహిత్య పత్రిక వెబ్ సైట్ నుండి [http://www.eemaata.com/em/issues/199911/880.html తెలుగు సినిమా పాట] ఇలపావులూరి విశ్లేషనాత్మక వ్యాసం: తెలుగు సినిమా పాట గురించి...
వేటూరి...[[జూన్ 21]],[[2008]]న సేకరించబడినది.</ref> శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన [[ఓ సీత కథ]] ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. వేటూరి సుందరరామ్మూర్తి 8 [[నంది పురస్కారాలు|నంది అవార్డు]]<nowiki/>లతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు [[శ్రీశ్రీ]] తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.<ref>ప్రజాశక్తి దినపత్రిక, తేది 23-05-2010</ref>
 
పంక్తి 257:
* గానం కోరుకునే గీతం వేటూరి - గాయకుడు కోరుకునే కవి వేటూరి --మంగళంపల్లి బాలమురళీకృష్ణ
* యాభై సంవత్సరాలు పైబడిన నా సినీ జీవిత ప్రయాణంలో నాకు తారసపడిన మహాకవులు ఇద్దరే ఇద్దరు. ఒకరు కణ్ణదాసన్ ఇంకొకరు వేటూరి- 'రాజన్-నాగేంద్ర'
* "పయనీర్ అన్నా, ట్రెండ్ సెట్టర్ అన్నా వేటూరి గారే! నేను కేవలం ఆయనకు కొనసాగింపు మాత్రమే"--సిరివెన్నెల—సిరివెన్నెల సీతారామశాస్త్రి
* "మొదటిసారి వేటూరి గారిని అనుకోకుండా చూసినప్పుడు ఒళ్లంతా చెమటలు పట్టేసి శరీరం వణికి పోయింది. ఆయన దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి...”గోపికలు కృష్ణుని అవ్వాక్కయి అలా చూస్తూ ఉండిపోయారని పోతన గారు రాస్తే అతిశయోక్తి అనుకున్నానండి. కానీ ఇప్పుడు మీ ముందు నిలుచున్న నా పరిస్థితి అదే!" అని చెప్పి వచ్చేశాను". -- సిరివెన్నెల సీతారామశాస్త్రి
{{Quote|<poem>
పంక్తి 291:
[[వర్గం:నంది ఉత్తమ గీత రచయితలు]]
[[వర్గం:తెలుగు కళాకారులు]]
[[వర్గం:కోస్తాంధ్ర వ్యక్తులు]]
[[వర్గం:కృష్ణా జిల్లా పాత్రికేయులు]]
[[వర్గం:భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు]]