గుణాడ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''గుణాడ్యుడు'''[[తెలంగాణ]] మొదటి లిఖిత కవి.
==నివాసం==
గుణాడ్యుడి జన్మస్థలం గురించి సరైన ఆధారాలు లేకపోయినప్పటికీ..మెదక్ జిల్లా కొండాపూర్ లో నివసించినట్లు చరిత్రకారుల అభిప్రాయం.ఈయన శాతవాహన 13వ రాజైన కుంతల శాతకర్ణి(క్రీ.పూ 52-44)కాలంలో ఆస్థాన కవిగా ఉన్నాడు.eyana antho mendhiki sahayam chasaru
 
<br />
==రచనలు==
తెలుగు భాష మొదట ‘దేశి’ అని పిలువబడేది. శాతవాహనులు ‘దేశి’ ఒక భాష కాదని దీనిని చాలా చులకనగా చూసినారు. గుణాడ్యుడు ‘దేశి’ భాషలో భృహత్కథ అను గొప్ప గ్రంథరాజమును వ్రాసినాడు. ఇందులో ఏడు వేల శ్లోకాలతో ఏడు కథలను వివరించాడు. శాతవాహనులు దీనిని పైశాచిక భాష పుస్తకం అని అవమానించారు. శాతవాహనుల రాజభాష ప్రాకృతం అయినందున పైశాచి భాషలో ఉన్న ఈ గ్రంథం రాజు ఆదరణకు నోచుకోలేదు. అది భరించలేక గుణాడ్యుడు బృహత్కథను కాల్చి వేసినాడు. పక్కన ఉన్నవారు ఆయనను ఊరటపరచి కొంత భాగాన్ని కాపాడిరి. ఆ మిగిలిన పత్రాలే బృహత్కథ గ్రంథం.<ref> [http://deccanland.com/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AD%E0%B1%8C%E0%B0%97%E0%B1%8B%E0%B0%B3%E0%B0%BF%E0%B0%95-%E0%B0%90%E0%B0%95%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4/|"తెలుగువారి భౌగోళిక ఐక్యత ఒక మిథ్య ప్రాచీన భారత దేశంలో 16"]</ref> అందలి పదకొండవ అధ్యాయానికి 'పంచవిశంతి' అని పేరు. ఇందులో త్రివిక్రమసేనునికి భేతాలుడు చెప్పిన 25 అద్భుత కథలున్నాయి.<ref>[http://www.logili.com/short-stories/25-bhetala-kathalu-mudigonda-sivaprasad/p-7488847-10016042570-cat.html Bhetala Kathalu]</ref>
"https://te.wikipedia.org/wiki/గుణాడ్యుడు" నుండి వెలికితీశారు