పోరంకి దక్షిణామూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి 122.175.94.134 (చర్చ) చేసిన మార్పులను 2405:204:6520:D0B2:0:0:C30:F0AD చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.2]
కొంత సమాచారం చేర్పు, వర్గాలు
పంక్తి 1:
'''పోరంకి దక్షిణామూర్తి'''<ref>{{cite book|last1=Kartik|first1=Chandra Dutt|title=Who's who of Indian Writers|date=1999|publisher=సాహిత్య అకాడెమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0873-3|page=261|url=https://books.google.co.in/books?id=QA1V7sICaIwC&printsec=frontcover#v=onepage&q&f=false|accessdate=29 December 2014}}</ref> పేరుపొందిన రచయిత మరియు నిఘంటుకర్త.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = పోరంకి దక్షిణామూర్తి
Line 35 ⟶ 34:
| height =
| weight =
}}'''డా. పోరంకి దక్షిణామూర్తి'''<ref>{{cite book|last1=Kartik|first1=Chandra Dutt|title=Who's who of Indian Writers|date=1999|publisher=సాహిత్య అకాడెమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0873-3|page=261|url=https://books.google.co.in/books?id=QA1V7sICaIwC&printsec=frontcover#v=onepage&q&f=false|accessdate=29 December 2014}}</ref> పేరుపొందిన రచయిత, మరియు నిఘంటుకర్తవ్యాసకర్త.
}}
 
పోరంకి దక్షిణామూర్తి [[తూర్పు గోదావరి జిల్లా]] ఆలమూరులో జన్మించాడు. తెలుగు అకాడమి ఉపసంచాలకుడిగా పనిచేసి 1993 లో పదవీ విరమణ చేశాడు.
 
ఆయన అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలూ రాశాడు. ‘వెలుగూ వెన్నెలా గోదారీ’, ‘ముత్యాల పందిరి’, ‘రంగవల్లి’ అన్న నవలలను తీరాంధ్ర, తెలంగాణా, రాయలసీమ మాండలికాలలో రచించాడు.
 
తెలుగు కథానిక స్వరూప స్వభావాలపై సిద్ధాంత వ్యాసం రచించి డాక్టరేట్‌ ‌పట్టా పొందాడు.
 
== మూలాలు ==
<references />
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా రచయితలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు]]