చౌటుప్పల్: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరలింపు.
చి సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
పంక్తి 11:
== గ్రామం పేరు వెనుక చరిత్ర ==
[[ఫైలు:APvillage Choutuppal 2.JPG|thumb|210x210px|చౌటుప్పల్ గ్రామం ప్రవేశం|alt=]]పూర్వం ఈ ఊరిలో చౌట భూమి, ఉప్పు నీరు ఎక్కువగా ఉండడం వలన ఈ ఊరికి చౌటుప్పల్ అనే పేరు వచ్చిందని కథనం.
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చౌటుప్పల్" నుండి వెలికితీశారు