రంగరాజు కేశవరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రచనలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 37:
}}
 
శ్రీ '''రంగరాజు కేశవరావు''' గారు ఇటు ఓరుగల్లు నుండి అటు [[గోలుకొండ]] వరకు అట్టుడికించినట్లు ఉడికించిన వీరుడగు సర్వాయొపాపనిగన్న షాహపురమే సంస్కృతాంధ్ర ఫారసీ [[అరబ్బీ]] [[ఉర్దూ]] భాషలయందు సమానపాండితీ శోభితుడును, సరసకవి చక్రవర్తియు, సంగీతచిత్రలేఖనశిల్పాదిక కళాకుశులుడును, [[జ్యోతిషం|జ్యోతిష్య]] [[గణితము|గణిత]] శాస్త్ర విద్వాంసుకుడును అగు ఈయన సం.1858 లో కాళయుక్తి జ్యేష్ఠ బహుళ 14 న జన్మించినారు. ఈ పండితకవి తన ఫారసీ కవిత్వముచే నవాబు యఖ్బాలుద్దౌను మెప్పించి '''కవిశిరోమణి''' బిరుదును పొందునట్లు కీ.శే. [[సురవరం ప్రతాపరెడ్డి]] గారు వారి గోలుకొండ కవుల సంచిక (పుట 379)లో వ్రాసియున్నారు. అందులోనే వీరి జనన మరణ విషయములు ప్రస్తుతించారు.
 
==రచనలు==
పంక్తి 72:
 
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/రంగరాజు_కేశవరావు" నుండి వెలికితీశారు