ఉమాశంకర్ జోషి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
=== తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం ===
ఉమాశంకర్ జోషి నేటి [[గుజరాత్|గుజరాత్ రాష్ట్రంలోని]] [[ఆరవల్లి|ఆరవల్లి జిల్లాలో]] భిలోడా తాలూకాలోని బమ్నా గ్రామంలో (అప్పట్లో బ్రిటీష్ ఇండియాలోని బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది) 1911 జూల్ 21న జన్మించాడు. అతని తండ్రి జేతాలాల్ కమాల్జీ చిన్న జాగీర్లలో కర్భారీ (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా పనిచేసేవాడు. జోషికి ఎనిమిదిమంది తోబుట్టువులు. ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరిలు.<ref name="umashankarjoshi.in">http://www.umashankarjoshi.in/01.02_chronology-eng.html</ref> ఉమాశంకర్ జోషి తన బాల్యం గడచిన ఈ ప్రాంతంలోని కొండ కోనలతో కూడిన అందమైన పరిసరాలు, పల్లెల్లోని సాంఘిక జీవితం, అక్కడ జరిగే పండుగలు, సంతలు వంటివి రచనలు చేయడానికి ప్రేరణగా నిలిచాయి.<ref name="ReferenceA">http://www.umashankarjoshi.in/01.01_biographical.html</ref><ref name="Divya Bhaskar 2016">{{cite web|title=પોતાની કવિતાના નાયક તરીકે ગાંધીજીને રાખી ‘વિશ્વશાંતિ’ની રચના કરનારા ૨૦ વર્ષના તરુણ કવિ ઉમાશંકરની મુગ્ધ નજરમાં વિશ્વશાંતિનો જે આદર્શ પ્રગટ્યો, તે પછી દ્રઢ થતો રહે છે.|author=Bholabhai Patel|website=[[Divya Bhaskar]]|date=9 September 2016|url=http://m.divyabhaskar.co.in/news/MAG-bholabhai-patel-sahitya-vishesh-1177161.html?ref=mini|language=gu|accessdate=19 September 2016}}</ref>
 
Umashankar Joshi received inspiration for creative writing from the beautiful surroundings of the hilly region and the social life of the villages and fairs and festivals held there.<ref name="ReferenceA">http://www.umashankarjoshi.in/01.01_biographical.html</ref><ref name="Divya Bhaskar 2016">{{cite web|title=પોતાની કવિતાના નાયક તરીકે ગાંધીજીને રાખી ‘વિશ્વશાંતિ’ની રચના કરનારા ૨૦ વર્ષના તરુણ કવિ ઉમાશંકરની મુગ્ધ નજરમાં વિશ્વશાંતિનો જે આદર્શ પ્રગટ્યો, તે પછી દ્રઢ થતો રહે છે.|author=Bholabhai Patel|website=[[Divya Bhaskar]]|date=9 September 2016|url=http://m.divyabhaskar.co.in/news/MAG-bholabhai-patel-sahitya-vishesh-1177161.html?ref=mini|language=gu|accessdate=19 September 2016}}</ref>
 
=== Education ===
[[దస్త్రం:Sir_Pratap_High_School_Idar2.jpg|ఎడమ|thumb|Sir Pratap High School of Idar where Joshi studied till 1927]]
"https://te.wikipedia.org/wiki/ఉమాశంకర్_జోషి" నుండి వెలికితీశారు