భానుమతీ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:

'''[[భానుమతీ రామకృష్ణ]]''' ([[సెప్టెంబరు 7]], [[1926]] - [[డిసెంబరు 24]], [[2005]]) ప్రముఖ దక్షిణ భారత [[సినిమా]] నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, [[రచయిత్రి]], [[గాయని]] మరియు సంగీత దర్శకురాలు. [[మల్లీశ్వరి]], [[మంగమ్మగారి మనవడు|మంగమ్మ గారి మనవడు]] ఆమె నటించిన ప్రముఖ చిత్రాలు. ఒంగోలులో జన్మించింది. ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది. తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, మరియు ఎడిటరు అయిన పి. ఎస్. రామకృష్ణారావును వివాహమాడింది. తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారీ దంపతులు. భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. 1966 లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది.

==జీవిత విశేషాలు==
పంక్తి 69:
[[చామంతి]] (1992)

[[చెంబరుతి]] (1992)

[[పెద్దరికం ]] (1992) .... అడుసుమిల్లి బసవపున్నమ్మ

[[సామ్రాట్ అశోక్ ]] (1992)

[[బామ్మ మాట బంగారు బాట]] (1990)

[[అన్నపూర్ణమ్మగారి అల్లుడు ]] (1988)

[[అత్తగారూ స్వాగతం]] (1988)

[[ముద్దుల మనవరాలు ]] (1986)

[[మంగమ్మగారి మనవడు ]] (1984) .... మంగమ్మ

[[గడసరి అత్త సొగసరి కోడలు]] (1981)

[[మనవడి కోసం]] (1977)

పంక్తి 81:
[[తాతమ్మ కల]] (1974)

[[విచిత్ర వివాహం]] (1973)

[[అంతా మన మంచికే ]] (1972)

[[మట్టిలో మాణిక్యం ]] (1971)

[[గృహలక్ష్మి ]] (1967)

[[పల్నాటి యుధ్ధం]] (1966) .... నాగమ్మ

[[అంతస్తులు ]] (1965)

[[తోడు నీడ ]] (1965)

[[బొబ్బిలి యుధ్ధం ]] (1964) .... మల్లమ్మ

[[వివాహ బంధం ]] (1964) .... భారతి

[[పెంచిన ప్రేమ]] (1963)

[[బాటసారి]] (1961)

[[అంబికాపతి ]] (1957) .... రాకుమారి అమరావతి

[[నల దమయంతి ]] (1957) .... దమయంతి

[[సారంగధర ]] (1957) .... చిత్రాంగి

[[వరుడు కావాలి ]] (1957)

[[తెనాలి రామకృష్ణ]] (1956/I) .... రంగసాని

[[చింతామణి ]] (1956) .... చింతామణి

[[మధురై వీరన్ ]] (1956) .... రాకుమారి బొమ్మి

[[రంగూన్ రాధ]] (1956) ....

[[తెనాలి రామన్]] (1956) .... రంగసాని

[[అలీబాబావుమ్ నార్పతు తిరుడర్‌గలుమ్]] (1955)

[[కల్వనిన్ కథలి ]] (1955) .... కళ్యాణి

[[విప్రనారాయణ ]] (1954) .... దేవదేవి

[[అగ్గి రాముడు ]] (1954)

[[చక్రపాణి ]] (1954)

[[మలైకళ్ళన్]] (1954)

[[చండీరాణి]] (1953/I) .... చండీరాణి

[[చండీరాణి ]] (1953/II)

[[ప్రేమ ]] (1952) .... మోతి

[[మల్లీశ్వరి ]] (1951) .... మల్లీశ్వరి

[[మంగళ]] (1951) .... మంగళ

[[మాయా రంభ ]] (1950)

[[అపూర్వ సహోదరులు]] (1950) .... రంజన

[[లైలామజ్ఞు ]] (1949/I) .... లైల

[[రక్షరేఖ ]] (1949) .... రాకుమారి కళావతి

[[నల్లతంబి ]] (1949) .... పుష్ప

[[రత్నమాల ]] (1947) .... రత్నమాల

[[గృహప్రవేశం]] (1946) .... జానకి

[[స్వర్గసీమ ]] (1945) .... సుబ్బి/సుజాత దేవి

[[తాసీల్దార్ ]] (1944) .... కమల

[[గరుడ గర్వభంగం]] (1943)

[[కృష్ణ ప్రేమ ]] (1943) .... చంద్రవల్లి

[[భక్తిమాల]] (1941) .... రాధ

[[ధర్మపత్ని ]] (1941/I)

[[ధర్మపత్ని ]] (1941/II)

[[మాలతీమాధవం ]] (1940)

[[వర విక్రయం]] (1939) .... కాళింది

{{colend}}
===గాయనిగా===
గాయనిగా భానుమతి ఎంతో పేరుప్రతిష్టలు సంపాదించుకుంది. సినిమా పాటలే కాక రేడియోలోనూ, రికార్డుల్లోనూ ఆమె పాడిన పాటలు వినవచ్చాయి. విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైనప్పుడు వినిపించిన ప్రారంభగీతం పసిడి మెరుంగుల తళతళలు బాలాంత్రపు రజనీకాంతరావుతో కలిసి ఆమె పాడినదే.<ref>[http://eemaata.com/em/issues/200101/616.html తెలుగు సంగీతంలో రజనీ - పరుచూరి శ్రీనివాస్ - ఈమాట]</ref>
[[దస్త్రం:పసిడిమెరుంగుల తళతళలు - గానం – భానుమతి , రజని గార్లు.ogg|thumb|విజయవాడ కేంద్రం ప్రారంభ గీతికగా [[బాలాంత్రపు రజనీకాంత రావు]], [[భానుమతీ రామకృష్ణ]] పాడిన "పసిడి మెరుంగుల తళతళలు" ప్రసారం చేశారు.]]
{{colbegin}}
[[పెళ్ళికానుక ]] (1998)

[[బామ్మమాట బంగారుబాట ]] (1990)

[[ముద్దుల మనవరాలు]] (1986)

[[మంగమ్మగారి మనవడు ]] (1984)

[[గడసరి అత్త సొగసరి కోడలు]] (1981)

[[మట్టిలో మాణిక్యం ]] (1971)

[[పల్నాటి యుధ్ధం ]] (1966)

[[అంతస్తులు]] (1965)

[[తోడు నీడ ]] (1965)

[[బొబ్బిలి యుధ్ధం ]] (1964)

[[వివాహబంధం]] (1964)

[[బాటసారి]] (1961)

[[నల దమయంతి ]] (1957)

[[వరుడు కావాలి ]] (1957)

[[తెనాలి రామకృష్ణ ]] (1956/I)

[[చింతామణి ]] (1956)

[[విప్రనారాయణ ]] (1954)

[[అగ్గిరాముడు ]] (1954)

[[చక్రపాణి ]] (1954)

[[చండీరాణి ]] (1953/I)

[[చండీరాణి ]] (1953/II)

[[ప్రేమ ]] (1952)

[[మల్లీశ్వరి ]] (1951)

[[మంగళ ]] (1951)

[[అపూర్వ సహోదరులు ]] (1950)

[[లైలామజ్ఞు ]] (1949/I)

[[రాజశేఖర ]] (1949)

[[రత్నమాల ]] (1947)

[[స్వర్గసీమ ]] (1945)

[[తాసీల్దార్ ]] (1944)

[[గరుడ గర్వభంగం ]] (1943)

[[కృష్ణ ప్రేమ]] (1943)

[[ధర్మపత్ని ]] (1941/I)

[[వరవిక్రయం ]] (1939)

{{colend}}

==='''దర్శకురాలిగా:'''===
{{colbegin}}
[[అసాధ్యురాలు ]] (1993)

[[పెరియమ్మ]] (తమిళం) (1992)

[[భక్త ధృవ మార్కండేయ ]] (1982/I)

[[భక్త ధృవ మార్కండేయ]] (1982/II)

[[ఒకనాటి రాత్రి ]] (1980)

[[రచయిత్రి ]] (1980)

[[మనవడి కోసం ]] (1977)

[[వాంగ సంభందీ వాంగ]] (తమిళం) (1976)

[[ఇప్పడియుమ్ ఒరు పెన్]] (తమిళం) (1975)

[[అమ్మాయి పెళ్ళి ]] (1974)

[[విచిత్ర వివాహం]] (1973)

[[అంతా మన మంచికే ]] (1972)

[[గృహలక్ష్మి]] (1967)

[[చండీరాణి]] (1953/I)

పంక్తి 191:
[[వరుడు కావాలి]] (1957)

[[చింతామణి]] (1956)

[[విప్రనారాయణ ]] (1954)

[[చక్రపాణి ]] (1954)

[[చండీరాణి ]] (1953/I)

[[చండీరాణి ]] (1953/II)

[[ప్రేమ ]] (1952)

[[లైలామజ్ఞు ]] (1949/I)

[[రత్నమాల ]] (1947)

{{colend}}
==='''సంగీత దర్శకురాలిగా:'''===
{{colbegin}}

[[చింతామణి ]] (1956)

[[చక్రపాణి ]] (1954)

{{colend}}
==='''రచయిత్రిగా:'''===
{{colbegin}}
[[ప్రేమ ]] (1952) (కథ)

[[అత్తగారి కథలు]]
{{colend}}
పంక్తి 252:
[[వర్గం:ప్రకాశం జిల్లా మహిళా గాయకులు]]
[[వర్గం:ప్రకాశం జిల్లా మహిళా సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:ఆత్మకథ రాసుకున్న ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ మహిళలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/భానుమతీ_రామకృష్ణ" నుండి వెలికితీశారు