లూయీ పాశ్చర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవ శాస్త్రవేత్తలు తొలగించబడింది; వర్గం:ఫ్రెంచ్ జీవ శాస్త్రవేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
లేని చిత్రం లింకు తొలగింపు
పంక్తి 23:
 
== శాస్త్ర పరిశోధన ==
 
[[దస్త్రం Louis. Of the Pasteur.jpg|thumb|250px|1885లో చిత్రించబడిన లూయీ పాశ్చర్ చిత్రపటం.]]
 
పాశ్చర్ అంగారక పదార్ధాలు ధ్రువిత కాంతిని ఏ విధంగా విచలనం చెందిస్తాయో అధ్యయనం చేసి "స్టీరియో కెమిస్ట్రీ" అనే కొత్త రసాయన శాస్త్రాన్ని రూపొందించారు. తరువాత తన పరిశోధనలను [[పులియడం]] (Fermentation) వంటి అంశాలపై కొనసాగించి సూక్ష్మక్రిములపై అనాదిగా ఉన్న భావాలను ఖండించి కొత్త సిద్ధాంతాలను రూపొందించాడు. [[ద్రlouisక్షసారా]] (Wine) వల్ల వచ్చే వ్యాధులు, నిల్వచేసే పద్ధతులు, వెనిగర్ తయారీ మొదలైన అనేక అంశాలపై కొత్త విషయాలు కనుగొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/లూయీ_పాశ్చర్" నుండి వెలికితీశారు