ముక్కామల రాఘవయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా ఉపాధ్యాయులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎రంగస్థల ప్రస్థానం: AWB తో వర్గం మార్పు, typos fixed: సాంఘీక → సాంఘిక
పంక్తి 8:
 
== రంగస్థల ప్రస్థానం ==
మొదట్లో పురుష పాత్రలు పోషించినా, ఆతరువాత [[స్త్రీ]] పాత్రలు వేశారు. వృత్తిరిత్యా [[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయు]]<nowiki/>లైన రాఘవయ్య తను ఏ ఊరు బదిలీ అయితే, ఆ ఊళ్లో ఒక నాటక సమాజాన్ని స్థాపించి, అక్కడ ఒక యవ నాటక బృందాన్ని తయారుచేసి, [[నాటకాలు]] ప్రదర్శించేవారు. [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] ప్రదర్శించిన [[వీరాభిమన్యు]], [[నాయకురాలు]] వంటి నాటకాలకు దర్శకత్వం వహించారు. పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలేకాకుండా, సాంఘీకసాంఘిక నాటకాలైన [[పల్లెపడుచు]], కులంలేని పిల్ల, పేదరైతు, నేటిన్యాయం మొదలైన నాటకాలలో పురుష పాత్రలు ధరించారు.
 
వీరి నటనకు అనేక బహుమతులు (సువర్ణ కంకణాలు, ప్రశంసా పత్రాలు, రజిత పాత్రలు) వచ్చాయి. [[మాధవపెద్ది సత్యం]], [[స్థానం నరసింహరావు]], [[పారుపల్లి]], అబ్బూరి వంటి నటులతో కలిసి నాటకాలు వేశారు.
"https://te.wikipedia.org/wiki/ముక్కామల_రాఘవయ్య" నుండి వెలికితీశారు