కాంచనపల్లి కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా ఉపాధ్యాయులు తొలగించబడింది; వర్గం:గుంటూరు జిల్లా మహిళా ఉపాధ్యాయులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 35:
| weight =
}}
'''[[కాంచనపల్లి కనకమ్మ]]''' జననం [[సెప్టెంబరు 3]], [[1893]]లో. సంస్కృతాంధ్ర [[రచయిత్రి]]. [[సెప్టెంబరు 3]], [[1893]] న [[గుంటూరు జిల్లా]], పల్నాటి సీమలోని [[దుర్గి]] గ్రామంలో రంగారావు, రంగమ్మ దంపతులకు జన్మించింది. బాల్యవితంతువైన కనకమ్మ తన తండ్రి ఇంటిపేరే జీవితాంతం ఉంచుకొన్నది.<ref name=thirumali>{{cite book|last1=Inukonda|first1=Thirumali|title=South India: regions, cultures, and sagas|date=2004|publisher=Bibliomatrix|isbn=8190196421|page=218|url=http://books.google.com/books?id=jYpuAAAAMAAJ&q=Kanchanapalli+Kanakamma&dq=Kanchanapalli+Kanakamma|accessdate=25 November 2014}}</ref> ఈమె [[బి.ఎ.]] [[ఆంగ్ల భాష|ఆంగ్లము]]<nowiki/>లో పట్టభద్రురాలై కొంతకాలం [[నెల్లూరు]], [[చెన్నై]]లలో లేడీ వెల్లింగ్టన్ ఉన్నత [[పాఠశాల]]<nowiki/>లోను, క్వీన్ మేరీస్ కళాశాల లోను ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. మాక్విలన్ కంపెనీ వంటి విద్యాసంస్థల కోసం [[తెలుగు]] పుస్తకాలు రచించారు. ఆనాటి అన్ని స్త్రీల పత్రికలలోను వీరి రచనలు ప్రచురించబడ్డాయి. [[పద్యం]], [[కథ]], [[నవల]], [[నాటకం]], జీవితచరిత్ర, [[యాత్రాచరిత్ర]] వంటి ప్రక్రియలన్నిటిలోను రచనలు చేసారు.
 
==రచనలు==
పంక్తి 68:
[[వర్గం:1988 మరణాలు]]
[[వర్గం:తెలుగు రచయిత్రులు]]
[[వర్గం:సాహిత్యంలో మహిళలు]]
[[వర్గం:గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహీతలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా రచయిత్రులు]]
"https://te.wikipedia.org/wiki/కాంచనపల్లి_కనకమ్మ" నుండి వెలికితీశారు